దాదాపు రెండు నెలలపాటు క్రీడాలోకాన్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. ఫైనల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఐపిఎల్ చెన్నై, గుజరాత్ ఫైనల్ మ్యాచ్ లో సిఎస్ కె ఐదోసారి టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. జూన్ 7-12 మధ్యలో జరిగే డబ్య్లూటిసి ఫైనల్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా జట్లు ఓవల్ మైదానానికి చేరుకున్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైన విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే తాజాగా భారత క్రికెట్ మాజీ ఛీఫ్ సెలెక్టర్ డబ్య్లూటిసి ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్‌గా రోహిత్ సూపర్ హిట్ అవ్వడంతో అతని సక్సెస్‌లో తనకు కూడా క్రెడిట్ ఇవ్వాలని ప్రసాద్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2022లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. విరాట్ కోహ్లీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. ఎక్కువ బంతులు ఆడటంతో అదంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. రోహిత్ శర్మ ఫామ్‌తో పాటు జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఒకే ఒక్క విజయం సాధించి, ఏకంగా 8 మ్యాచ్‌ల్లో ఓడింది. రోహిత్, […]