నరేష్- పవిత్ర లోకేష్ జంటగా నటించిన 'మళ్లీ పెళ్లి' సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. 'రా రా హుజూరు నాతో..' అని సాగే రొమాంటిక్ రైన్ సాంగ్ ఈ రోజు రిలీజైంది.
నరేష్-పవిత్రా లోకేష్ జంట.. టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లకు మించిన క్రేజ్ సంపాదించింది! రీసెంట్ గా పెళ్లి చేసుకున్నట్లు షాకిచ్చిన ఈ జోడీ.. దానికి గల కారణాన్ని ఇప్పుడు స్వయంగా బయటపెట్టారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీతో పాటు సినిమాలు చూసే ప్రేక్షకులలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు సినిమాలన్నీ థియేటర్స్ లో చూసేవారు. కానీ.. ఈ మధ్య థియేటర్స్ కి వెళ్లడం తగ్గించేసి ఓటిటి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతోందంటే.. ఏ థియేటర్ లోకి వస్తుంది అని అడిగేవారు.. ఇప్పుడు ఏ సినిమా విడుదలైనా ఓటిటిలోకి ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. లాక్ డౌన్ కి ముందు థియేట్రికల్ రిలీజ్ అయ్యే సినిమాలు.. నేరుగా టీవీలో […]
ఒకప్పుడు వరుస హిట్లతో అగ్రనిర్మాతగా టాలీవుడ్ లో చక్రం తిప్పిన ఎంఎస్ రాజు.. ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన ఎంఎస్ రాజు గారు.. ఇప్పుడు ట్రెండ్ మార్చి దర్శకుడిగా డర్టీహరి, 7 డేస్ 6 నైట్స్ అనే సినిమాలు చేశారు. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కించిన డర్టీ హరి మూవీ తర్వాత ఎంఎస్ రాజు.. అయన తనయుడు సుమంత్ […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల కెరీర్ గురించి తెలియాలంటే వారేదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు, లేదా ఏదైనా సందర్భంలో షేర్ చేసుకున్నప్పుడే ఎవరితో ఎలాంటి బాండింగ్ ఉంది.. కెరీర్ లో మర్చిపోలేని అనుభవాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. తెలుగులో నిర్మాతగా శత్రువు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు ఎంఎస్ రాజు. అలాగే దర్శకుడిగా తూనీగ తూనీగ, వాన, డర్టీ హరి లాంటి సినిమాలు చేశారు. కెరీర్ పరంగా నిర్మాతగా ఫిలిం […]
ఫిల్మ్ డెస్క్- 7 డేస్.. 6 నైట్స్.. ఏంటీ ఇదేదో వేకేషన్ టూర్ ప్లాన్ అనుకుంటున్నారా.. కాదండి బాబు.. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తున్న సినిమా పేరు. అవును 7డేస్ 6నైట్స్ పేరుతో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ ఎం. అశ్విన్, ఎస్. రజనీకాంత్ సినిమాను నిర్మిస్తున్నారు. మొన్నా మధ్య డర్టీ హరి సినిమాకు దర్శకత్వం వహించిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు, 7డేస్ 6నైట్స్ ను […]
ఎంఎస్ రాజు అంటే ఒకప్పుడు ప్రేమ కథా సినిమాలకు బ్రాండ్. మనసంతా నువ్వే, వర్షం, నీ స్నేహం, నువ్వోస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, ఆట, వాన ఇలా ఆయన నిర్మించిన సినిమాలు ప్రేమికులను రిపీటెడ్ గా థియేటర్స్ కు రప్పించేవి. శత్రువు, దేవి, దేవి పుత్రుడు, ఒక్కడు లాంటి మాస్ ఎలివేటెడ్ సినిమాల నుండి గ్రాఫికల్ సినిమాలను కూడా ఆయన నిర్మించారు. ఇప్పుడు ‘7 డేస్.. 6 నైట్స్’ అనే మరో సినిమా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతుంది. డర్టీ […]