ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందా? ఇంతలా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? ఆర్థిక అత్య వసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న చర్చ. ఆర్టికల్ 360ని ప్రయోగించి రక్షించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. గతంలో యనమల రామకృష్ణుడు కూడా ఇలాంటి వాఖ్యలు చేయడం విశేషం. కొత్తగా చేసే అప్పుల్లో 42% పాత అప్పులు, వడ్డీలు చెల్లించడానికే సరిపోతున్నా యని, దీనివల్ల […]
న్యూ ఢిల్లీ- నందమూరి లక్ష్మీపార్వతి పేరును మార్చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా, వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున విమర్శళు గప్పించే రఘురామ ఈ సారి లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేశారు. తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతిపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు రఘురామ కృష్ణరాజు. ‘నలపా’ అంటూ నందమూరి లక్ష్మీ పార్వతికి షార్ట్ కట్ లో పేరు పెట్టారు. నలపా అంటే నందమూరి […]
న్యూఢిల్లీ-హైదరాబాద్- నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ రోజు విడుదల కానున్నారు. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. రాజద్రోహం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘురామ కృష్ణరాజు అరెస్ట్ చేసింన సంగతి తెలిసిందే. ఆ తరువాత బెయిల్ కోసం రఘురామ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీఐడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టారని ఆయన ఆరోపించడంతో సుప్రీంకోర్టు రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో […]
రఘురామకు పూర్తైన వైద్య పరీక్షలు సీల్డ్ కవర్ లో వైద్య పరీక్షల ఫలితాలు ఈనెల 21న సుప్రీం కోర్టుకు నివేధిక సికింద్రాబాద్- సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నర్సాపురం ఎంపీ రఘురామక్ళష్ణరాజుకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఆయనను గుంటూరు నుంచి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం నుంచి రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆస్పత్రిలోని వీఐపీ రూంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు […]
అనుకున్నది అంతా అయ్యింది. గత కొంత కాలంగా అధికార పార్టీకి రెబల్ గా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఏపీ సిఐడి అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నారు. రానున్న కాలంలో ఈ అరెస్ట్ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయన్న విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే నర్సాపురం పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక అనే వాదన తెర మీదకి వస్తోంది. జగన్ సీఎం అయిన నాటి నుండి వైసీపీలో ధిక్కారణ స్వరం అంటూ […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కు మద్య ఏం జరిగింది. ఇద్దరికి ఎక్కడ విభేదాలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణరాజు.. జగన్ పై ఎందుకు నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు ఎందుకు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నలే సామాన్యుల నుంచి కొంత మంది రాజకీయ నేతల మదిలో మెదులుతున్నాయి. స్వతహాగా వ్యాపారవేత్త అయిన రఘురామ కృష్ణ రాజు […]
హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణ రాజును హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఎంపీ రఘురామ ఇంటిపై ఒక్కసారిగా దాడి చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ శుక్రవారం రాత్రి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామ […]
ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలను ఒక్కొక్కరుగా జైలుకి పంపిస్తున్న జగన్ సర్కార్.. ఇప్పుడు తన సొంత పార్టీ ఎంపీకే షాక్ ఇచ్చింది. నర్సాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని ఎంపీ రఘురామ నివాసానికి సీఐడీ పోలీసులు శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఐడీ పోలీసులతో ఎంపీ రఘురామ కృష్ణరాజు వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు […]