ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్. ఇప్పటికే 'ఆదిపురుష్' పాటలు, ట్రైలర్ అలరిస్తుండగా.. త్వరలో మరో క్రేజీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
పోస్టర్, టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నరేష్.. తన కొత్త మూవీ 'మళ్లీ పెళ్లి' నుంచి మరో సర్ ప్రైజ్ తీసుకొచ్చాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి.. అందరికీ షాకిచ్చాడు.
ప్రభాస్ 'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చేసింది. ప్రభాస్ కటౌట్ తగ్గ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంచనాల్ని పెంచే విధంగా ఉన్నాయి. కానీ ఓ విషయం మాత్రం కీలకంగా మారింది.
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 'బిచ్చగాడు' మూవీకి సీక్వెల్ రెడీ అయిపోయింది. త్వరలో థియేటర్లలోకి రానుంది. తాజాగా దీని ట్రైలర్ ని రిలీజ్ చేయగా, ఇప్పుడది వైరల్ గా మారిపోయింది.
'సార్' బ్యూటీ సంయుక్త మేనన్ సరికొత్తగా కనిపించింది. చెప్పాలంటే ఫస్ట్ టైమ్ అలాంటి గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
తెలుగు థియేటర్లలో మరో మాస్ సినిమా జాతర చేసేందుకు రెడీ అయిపోయిందనిపిస్తోంది. తాజాగా 'దసరా' ట్రైలర్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. అంచనాలు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి.
ట్రైలర్ లేదా మూవీకి సంబంధించిన ఏ వీడియో అయినా సరే హీరోని చూపిస్తుంటారు. కానీ 'బిచ్చగాడు 2' టీమ్ అలా చేయలేదు. కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. కాన్సెప్ట్ తో కేక పుట్టించారు!
అనిఖా సురేంద్రన్.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మెుదలు పెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బుట్టబోమ్మ అనే సినిమా ద్వారా తెలుగు తెరపైకి డెబ్యూ చేసింది. తొలి సినిమాతోనే తన అందచందాలతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. ఇక కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది. తాజాగా మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీ చేసింది. ఈ మూవీకి […]
ఈ మధ్య జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేస్తూ, అంచనాలు పెంచేసుకుంటున్న తెలుగు మూవీ ‘అమిగోస్’. టైటిల్ ఏంటి కాస్త వెరైటీగా ఉందని చాలామంది అనుకున్నారు. దాని అసలు మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఇక అమిగోస్ అంటే స్పానిష్ లో ఫ్రెండ్. ఇక పోస్టర్ల దగ్గర నుంచి పాటల వరకు ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. అది కాస్త బాగుండటంతో పాటు సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అనే […]
ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలకు కాంట్రవర్సీతో పబ్లిసిటీ జరుగుతోంది. సాంగ్స్, టీజర్, ట్రైలర్, కాస్ట్యూమ్స్.. ఇలా ఏదొక విషయంలో సినిమాలను, సినిమా టీమ్ ని, హీరోహీరోయిన్స్ ని ట్రోల్ చేస్తూ.. హైలైట్ చేస్తున్నారు. ట్రోల్స్ అయినా.. ప్రశంసలైనా చిన్న హీరోల నుండి స్టార్స్ వరకు అతీతమేమి కాదని చెప్పాలి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాని జనవరి 25న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో […]