నటీనటులు: అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు ఎడిటర్: ఎస్. వినయ్ కుమార్, పవన్ కళ్యాణ్ కే సంగీతం: శ్రీచరణ్ పాకాల కథ, స్క్రీన్ ప్లే: అడివి శేష్ నిర్మాతలు: మహేష్ బాబు, నమ్రత, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర దర్శకత్వం: శశికిరణ్ టిక్కా చిత్రపరిశ్రమలో దేశంకోసం ప్రాణత్యాగాలు చేసిన వీరుల జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం అనేది గొప్ప విషయంగానే చెప్పాలి. […]