తెర మీద నవ్వుతూ, నవ్విస్తూ.. అందంగా కనిపించే జబర్దస్త్ యాంకర్ సౌమ్య జీవితంలో అంతులేని విషాదం దాగుంది. ఆమె తల్లి క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందింది. ఈక్రమంలో మదర్స్ డే సందర్భంగా తల్లిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యింది సౌమ్య. ఆ వివరాలు..
మదర్స్ డే సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపి.. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది.
విష్ణుప్రియ.. సినిమాల నుండి టీవీ యాంకర్‌గా దూసుకు వచ్చిన సంగతి విదితమే. పోవే పోరాతో చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు షోలు చేసింది. యాంకరింగ్ చేస్తూ.. ప్రత్యేకమైన సాంగ్స్‌తో రచ్చ చేస్తూ కుర్రకారుకు కనువిందు చేస్తోంది. తాజాగా ఆమె షోలో కన్నీటి పర్యంతమైంది.
అమ్మ ప్రేమకు వెల కట్టలేం. మరో జన్మలో తనకు అమ్మయితే తప్ప మాతృమూర్తి రుణం తీర్చుకోలేం. అసలు అమ్మ లేకపోతే.. ఈ సృష్టే లేదు. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆమె చూపించే ప్రేమకు దాసోహమవడం తప్ప. బిడ్డలపై అంతులేని అనురాగాన్ని, ప్రేమను చూపించే తల్లులకు కృతజ్ఞతలు తెలపడానికి గాను మదర్స్ డేను జరుపుకుంటారు. సామన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తల్లికి మదర్స్ డే విషెస్ తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే సాధారణంగా […]
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు విలక్షణ శైలీలో సినిమాలు తీస్తూ.. గుర్తింపు తెచ్చుకున్న RGV వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తనకు ఎలాంటి ఎమోషన్స్ లేవని ప్రకటించుకోవడమే కాక.. దేని గురించి అయినా.. సరే ఒపెన్, బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తాడు ఆర్జీవీ. ఇక ఈయనలో మరో క్వాలిటీ ఏంటంటే.. సాధారణంగా ఫ్రెండ్‌షిప్‌డే, హ్యాపీ న్యూఇయర్ వంటి విషెస్ చెప్పడానికి దూరంగా ఊంటారు. అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చాడు. మదర్స్ డే […]
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొడుకుకు ‘నీల్ కిచ్లూ‘ అని పేరు కూడా పెట్టేశారు ఇప్పటికే. 2020లో గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కాజల్ ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి. ‘మదర్స్ డే’ సందర్భంగా కాజల్ తన బిడ్డతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. నిషా అగర్వాల్, ఆమె కొడుకు సహా కుటుంబసభ్యులు […]
ఈ ప్రపంచంలో నిన్ను నిస్వార్థంగా.. నీ నుంచి ఏం ఆశించకుండా ప్రేమించే ఏకైక వ్యక్తి తల్లి. పిల్లలపై అమ్మ చూపించే ప్రేమ గురించి వర్ణించడానికి మాటలు, కావ్యాలు సరిపోవు. బిడ్డ ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా.. తల్లికి మాత్రం ఇంకా చిన్న పిల్లాడే. బిడ్డల కోసం తల్లి అనునిత్యం పరితపిస్తుంది. నిత్యం పిల్లల కోసం తపిస్తు.. వారికి ఆకాశమంత ప్రేమను పంచే.. తల్లికి కృతజ్ఞతలు తెలపడానికి మదర్స్ డేని జరుపుకుంటున్నాం. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి […]
టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఎస్ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రక రకాల మీమ్స్ తో ప్రయాణీకులను ఆకర్షిస్తున్నారు సజ్జనార్. ఒక్కోసారి స్వయంగా సజ్జనార్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ప్రయాణీకుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు […]
బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన హిమజ.. సీరియల్స్, సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు, అడపాదడపా టీవీ షోలు చేస్తూ కెరీర్ లో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది. అయితే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హిమజ పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి హిమజ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు వాళ్ళమ్మ గారు. […]
కూలి పని చేసుకునేవారు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఇష్టపడరు. అప్పోసప్పో చేసి మరి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకే పంపుతారు. అందుకు వారు చెప్పే కారణం.. సర్కారీ బడుల్లో సరిగా చెప్పరని. అందుకు తగ్గట్టుగానే గవర్నమెంట్ టీచర్ కొలువు చేసే వారు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకే పంపుతారు. కానీ ఈ కలెక్టరమ్మ మాత్రం వీరికి భిన్నం. జిల్లా మొత్తానికి అధికారి హోదాలో ఉన్న కలెక్టర్ తన కుమార్తెను మాత్రం ప్రభుత్వ అంగన్వాడి […]