ఇంట్లో గొడవలు సాధారణం. ముఖ్యంగా అత్త, కోడళ్ల మధ్య ఓ యుద్ధమే జరుగుతుంది. అత్త పెత్తనం కోడలికి నచ్చక, కోడలు చేసే పనులు అత్తకు నచ్చక.. రోజూ ఇంట్లో పోరు మొదలవుతుంది. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనే మాటల నుండి జుట్టు జుట్టు పట్టుకుని చేరే వరకు వెళ్లిపోతాయి తగాదాలు.
మాజీ క్రికెటర్ సురేష్ రైనా అత్తమామలను హత్య చేసిన నిందితుడు రషీద్ ను తాజాగా యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ భాగంగా కాల్చి చంపారు. ఇన్నాళ్లు తప్పించుకుని తిరిగిన నిందితుడు చివరికి పోలీసుల చేతిలో హతమయ్యాడు.
కూతురు, కోడలు.. కూతురు కోడలికి అంటే సోదరుడి భార్యకు అర్థ భర్త అని అంటారు. కాబట్టి ఆ కూతురు కూడా కోడలిని శాసించేలా ప్రవర్తిస్తుంటుంది. ఇది అందరి ఇండ్లలో ఉండవు. ఎక్కడో కొన్ని చోట్ల ఉంటుంది. కూతురు, కోడలు అనే ఈ ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటివారు. ఎదురుపడితే పాము, ముంగీసల్లా ఉంటారు. కొంతమంది మాత్రం అక్కా, చెల్లెళ్లలా కలిసి మెలిసి ఉంటారు. వాళ్ళ విషయం పక్కన పెడితే.. అత్తగారికి తన కోడలు ప్రధానమా? కూతురు ప్రధానమా? […]
అత్తా కోడళ్ళు అమ్మో ఇదో పెద్ద సబ్జెక్టు, అట్లాంటిక్ మహాసముద్రం కంటే పెద్దదని ఫీలవుతారు కొంతమంది. ఏ ఇంట్లో అయినా పొరపాటున కొడుకు పుట్టాడా ఇక ఈడి పని అయిపోయింది పాడు సమాజం ఆఫ్ ఇండియా నవ్వుకుంటుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు ఉన్నా కూడా మేనేజ్ చేయవచ్చేమో కానీ ఒకే ఇంట్లో భార్య, తల్లి ఉంటే మేనేజ్ చేయడం కష్టమని అత్తా, కోడళ్ల కొట్లాటలో నలిగిపోయే కొడుక భర్తలు భావిస్తుంటారు. ఒక చిన్ని నవ్వే నవ్వి […]
సాధారణంగా దొంగలు దోచుకునేది సామాన్యుల ఇళ్లనే. ఇంట్లో దాచిన విలువైన వస్తువులు, డబ్బు, బంగారంతో పాటు వాహనాలను కూడా చోరీ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఇంటి ముందు, అవసరం నిమిత్తం రోడ్డు పక్కన ఆపిన వాహనాలను కూడా ఎత్తుకెళ్తున్నారు. వీరిని ఏదో ఓ రోజు పోలీసులు పట్టుకోవడం, శిక్షించడం వంటివి తప్పక జరుగుతాయి. ఆ విషయం తెలిసి కూడా వీరు మారరు. సామాన్యుల వస్తువులను దొంగతనం చేస్తేనే.. జైలుకు పంపిస్తారు.. మరి అలాంటిది ఏకంగా పోలీసులు […]
ప్రముఖ బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్‌పేయీని విషాదాలు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఏడాది వ్యవధిలో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆయనను మరోసారి విషాదం పలకరించింది. తాజాగా ఆయన కుటుంబంలో మరోకొరు మృత్యువాత పడ్డారు. మనోజ్ బాజ్ పేయీ అత్తగారు చనిపోయారు. మనోజ్ బాజ్‌పేయీ భార్య షబానా తల్లి షకీలా రజా అనారోగ్యంతో గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. షకీలా […]
జైపూర్‌లోని భంక్రోత నుంచి సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక కోడలు తన అత్తగారిని కత్తితో పొడిచి చంపేసింది. 62 ఏళ్ల అత్తగారు మోహనీ దేవి తన కోడలను కూరగాయలు కోయమని కోరింది. ఇద్దరి మధ్య గొడవ బాగా పెరిగింది, కోడలు మమత కూరగాయలు కోస్తున్న కత్తి, ఆమె అత్తగారిని 26 దెబ్బలు కొట్టి తీవ్రంగా గాయపరిచింది. ఇది మాత్రమే కాదు, మమత తన అత్తగారిని అటువంటి స్థితిలో వదిలేసి, బ్యాగ్‌తో పరారైన కోడలు మమతను పోలీసులు […]
పశ్చిమగోధావరి- అత్తా.. కోడళ్లు అంటే బద్ద శత్రువులు. అత్తకు కోడలికి అస్సలు పడదు. ఇద్దరు ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటారు. ఇక సినిమాలు, టీవీ సీరియల్స్‌లో చూపించే అత్తా కోడళ్ల వార్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అత్తంటే గయ్యాలిగానే చూపిస్తారు సినిమాల్లో, సీరియల్స్ లో. కానీ నిజ జీవితంలో అలా ఏం ఉండదు. అత్తా కోడళ్లు తల్లీ బిడ్డల్లా కలిసి మెలిసి ఉంటారని చాలా సందర్బాల్లో చూశాం. నేటి సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచే అత్తా కోడళ్లు చాలా […]