దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి విష జ్వరాలు ప్రబలుతాయని అందరికి తెలుసు. ఇక దోమల నివారణకు ప్రభుత్వాలతో పాటు.. ప్రతి ఒక్కరు తగిన చర్యలు తీసుకుంటారు. దోమల బ్యాట్లు, మస్కిటో కాయిల్స్ వంటి వాటిని వినియోగిస్తాం. మన దగ్గర అయితే దోమ కాటు వల్ల వైరల్ ఫీవర్ రావడం ఎక్కువగా జరుగుతుంటుంది. ప్రాణాపాయం జరిగే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. సరే ఆ సంగతి కాసేపు పక్కన పెడితే.. దోమ కాటు వల్ల.. 4 […]
రాజమౌళి ఈగ సినిమా గుర్తుందా.. హీరో ఆత్మ ఓ ఈగలో ప్రవేశించి.. తనను చంపిన వాడికి చుక్కలు చూపుతుంది. ఆఖరికి.. విలన్‌ను చంపి తన ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది సినిమా కాబట్టి.. మన దగ్గర ఆత్మ-ప్రతీకారం వంటి కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది కనుక.. ఈ సినిమాలో ఈగని మనం హీరోగా యాక్సెప్ట్ చేశాం. మరి వాస్తవంగా ఇలా జరుగుతుందా అంటే అస్సలు అవకాశమే లేదంటాం. కానీ ఈ వార్త చదివితే.. ఆశ్చర్యంతో ఓర్ని ఇలా […]