కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మోర్గాన్ పరిస్థితి నాకు వచ్చుంటే కెప్టెన్‌గా తప్పుకునే వాడిని అంటూ ఘాటుగా స్పందించాడు. విషయం ఏంటంటే ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డగౌట్‌లో ఉన్న కేకేఆర్ అనలిస్ట్ నాథన్ లీమన్ కోడ్ భాషలో మైదానంలో ఉన్న మోర్గాన్‌తో సంభాషిస్తున్న విషయం కెమెరా కంటికి చిక్కింది. ఆ వీడియో అప్పటి నుంచి నెట్‌లో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌లో […]
కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబయి ఇండియన్స్‌పై సునాయాస విజయాన్ని అందుకుని మంచి జోష్‌లో ఉంది. పాయింట్ల పట్టికలోనూ ముంబయిని కిందికి నెట్టి నాలుగోస్థానానికి చేరింది. ఈ జోష్‌కు బ్రేక్ పడేలా వారికి భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ మెయిన్‌టైన్ చేసిన కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ మోర్గాన్ సహా తుది జట్టులోని ఆటగాళ్లకు జరిమానా విధించారు. మోర్గాన్ రెండోసారి ఈ తప్పు చేసినందుకు ఈసారి రూ.24 లక్షలు జరిమానా విధించారు. తుది జట్టులోని […]