తాజాగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. జాబిల్లి వైపు తన ప్రయాణాన్ని సాగిస్తూ దూసుకెళ్తుంది. కాగా చంద్రుడిపై ల్యాండర్ ను ఆ తేదీల్లోనే ఎందుకు ల్యాండ్ చేయాలి? అలా చేయకపోతే జరిగే నష్టం ఏంటి? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
భారత అంతరిక్షరంగంలో మరో నూతన అధ్యయనానికి తెరలేచింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ రోజు చంద్రయాన్ ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
4జీ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు 5జీ ట్రెండ్ నడుస్తోంది. అయితే 4జీ నెట్ వర్క్ ను చంద్రుడిపై కూడా ప్రారంభించాలని చూస్తున్నారు. అక్కడెవరూ లేరు కద సార్ అని మనకి అనిపించవచ్చు. కానీ చంద్రుడి మీద సెల్ టవర్లు పెట్టాలనుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి.
ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చంద్రుడి మీదకు మనుషులు వెళ్లి వచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఇక వెళ్ళింది లేదు. చివరిసారిగా చంద్రుడి మీదకు వెళ్ళింది 1972 డిసెంబర్ లోనే. అపోలో 17 మిషన్ లో భాగంగా చంద్రుడి మీద అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇక ఏ దేశం కూడా వెళ్లే ప్రయత్నం చేయలేదు. అయితే చంద్రుడి మీద మనుషులు నివసించడం సాధ్యమే అని ఆ మధ్య ప్రచారం కూడా చేశారు. కానీ ఆ ప్రచారం కూడా […]
ఇంట్లో ఎలాంటి శుభకార్యం తలపెట్టినా.. ఏ పూజి చేసినా సరే.. ముందుగా గణేషుడి పూజతోనే ప్రారంభం అవుతుంది. మనుషులే కాదు.. దేవతలు సైతం ప్రథమంగా వినాయకుడినే పూజిస్తారని ప్రతీతి. ఎందుకంటే ముందుగా ఆయన పూజ తలపెడితే.. ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా మంచే జరుగుతుందని నమ్మకం. విఘ్నాలను తొలగించడమే కాక.. గణాలకు నాయకుడైన వినాయకుడి పుట్టినరోజును హిందూవులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వీధి వీధిన వినాయక మండపాలు పెట్టి.. తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. భాద్రపద మాసంలోని […]
మనిషి టెక్నాలజీ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మనిషి సాధించలేని అంటూ ఏదీ లేదు అని ఎన్నోసార్లు నిరూపించాడు. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన విషయంలో ఎంతో పురోగాభివృద్ది సాధిస్తూ వస్తున్నాడు. ఈ సమయంలో కొన్ని మానవ తప్పిదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా చంద్రుడి వైపు దూసుకువెళ్తున్న ఓ రాకెట్ గుట్టు విప్పారు ఖగోళ శాస్త్రవేత్త బిల్ గ్రే. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్లూటో సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తున్న ఆయన ఈ రహస్యాన్ని బహిర్గతం చేశారు. చంద్రుడిపైకి వెళ్తున్న […]
ఇంటర్నేషనల్ డెస్క్- ఈ విశ్వంలో అందరికి మామ చందమామ. అవును మనం చిన్నప్పుడు చంద మామను చూస్తూ పెరిగాం. ఇప్పుడు చందమామను చూస్తూనే ఉన్నాం. ఐతే ఇప్పుడు చందమామపైకి వెళ్లేంత ఎదిగిపోయాం.ఇదిగో ఇప్పుడు ఆ చందమామకు సంబంధించిన ఆసక్తికరమైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా షేర్ చేసిన ఈ ఫొటో చూస్తే మాత్రం, అరే ఇది మన చందమామ ఫోటోనేనా అని అనుకోకుండా ఉండలేం. సాధారనంగా చందమామ దూరం […]
అమోజాన్, బ్లూ ఆరిజిన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్, తన తమ్ముడు మార్క్ తో కలిసి బ్లూ ఆరిజిన్ చేపట్టిన మొదటి అంతరిక్ష యాత్ర లో జులై 20 న పాల్గొననున్నాడు. అమెజాన్ సంస్థ సీఈవో కల నెరవేరబోతోంది. అంతరిక్షంలో ప్రయాణించాలని ఆయన కలలు కనేవారు. తన సోదరుడితో అంతరిక్షంలో విహరించనున్నట్లు జెఫ్ బేజోస్ స్వయంగా వెల్లడించారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. బేజెస్ కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ […]