అంబర్ పేట్ లో ప్రదీప్ అనే ఐదేళ్ల బాలుడు వీధి కుక్కల దాడి ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా కోతుల దాడిలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే?
ఈ మధ్య కాలంలో ఫోన్ లేని వ్యక్తి కనిపించడం చాలా అరుదు. మెుబైల్ లేనిది చాలా మంది అసలు ఉండలేరు. మనిషి జీవితంలో ఫోన్ ఓ భాగం అయిపోయింది. ఇక చెప్పాలంటే..మన శరీరంలో అది ఓ భాగంగా మారిపోయింది. కొందరు మొబైల్ కు బానిస అయిపోతున్నారు. చివరకి ఈ అలవాటు మనుషులకే కాకుండా జంతువులకు కూడా సోకింది. గతంలో సెల్ ఫోన్ చూస్తున్న కొన్ని జంతువుల వీడియో వైరల్ తెగ వైరల్ అయ్యాయి. తాజాగా కొన్ని కోతులు […]
రేయింబవళ్లు శ్రమించి పండించిన పంట.. కోత కోసే సమయానికి వన్యప్రాణులు వచ్చినాశనం చేస్తుంటాయి. దీంతో రైతుల కష్టం అంత బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. అడవి జంతువులన నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ రైతు ఎలుగుబండిని పంటకు కాపలాగా పెట్టాడు. ఎలుగుబండి ఏంటి.. పంటకి కాపాలాగా ఉండటమేంటి అనే సందేహం మీకు రావచ్చు. అసలు విషయం ఏంటిటో ఇప్పుడు తెలుసుకుందాం.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాలకు చెందిన రైతు […]
కోతులు వాటి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత కొంత కాలంగా తెలంగాణలో చేతికొచ్చిన పంటలను, పండ్ల తోటలను కోతులు నాశనం చేస్తున్నాయని, కోతుల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోతుల నియంత్రణకు ఫ్యామిలీ ప్లానింగ్అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కోతుల కుటుంబ నియంత్రణకు జిల్లాల వారీగా కేంద్రాల ఏర్పాటుకు ఉన్న […]
కొన్ని రోజుల క్రితం కోతులు-కుక్కలకు మధ్య జరిగిన గ్యాంగ్ వార్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఓ చిన్నారిపై పగ పట్టిన కోతులు.. ఆఖరికి ఆ పసివాడి ఉసురు తీశాయి. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ లో చోటు చేసుకుంది. కోతుల గుంపు రెండు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి వాటర్ ట్యాంక్ లో పడేశాయి. ఈ ఘటనలో చిన్నారి మృతి […]
మహారాష్ట్ర- పగ, ప్రతీకారం.. ఇవి మనుషులకు సహజమే. మనుషులు ఇతరులపై పరిస్థితులను బట్టి పగ పడతారు. సందర్బం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం నమం చూస్తూనే ఉంటాం. కానీ జంతువులు పగ పడ్డడమే వింతగా ఉంది. అవును మహరాష్ట్రలో కోతులు కుక్కలపై పగ బట్టాయి. ఏకంగా 250 కుక్కలను చంపేసి తమ పగను తీర్చుకున్నాయి కోతులు. వినడానికి కాస్త వితంగానే ఉన్నా ఇది అక్షరాల జరిగింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజలగాం అనే ప్రాంతంలో నెల రోజుల్లో ఏకంగా […]