నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. తన కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే తన కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి చాలా కాలం నుంచి చర్చలు నడుస్తున్నాయి.
నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు.. రాజకీయాల్లో రాణిస్తాడా లేదా అనే దాని గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
స్టార్ కిడ్స్ సినిమాల్లోకి రావటం అన్నది సర్వసాధారణ విషయం. ఇక, తెలుగు ఇండస్ట్రీలో స్టార్లుగా వెలిగిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గరినుంచి చిరంజీవి, నాగార్జున వరకు వారి తనయులు సినిమాల్లోకి వచ్చారు. వీరిలో చాలా మంది స్టార్లుగా కూడా మారారు. ఈ నేపథ్యంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు సినిమాల్లోకి రానున్నాడని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా రాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా […]
నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు చాలు మాస్ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పించడానికి! థియేటర్లలో గోల చేయాలంటే బాలయ్య సినిమానే రావాల్సిన అవసరం లేదు. ఏ హీరో ఫ్యాన్స్ కి అయినా ‘జై బాలయ్య’ అనేది ఓ ఎమోషన్. ఇక బాలయ్య జనరేషన్ లోని చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తదితరులు ఇప్పటికీ హీరోలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. వాళ్ల వారసులు కూడా హీరోలుగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒక్క బాలయ్య విషయంలో మాత్రం ఇది జరగలేదు. ఎందుకంటే […]
నందమూరి కుటుంబం నుంచి టాలీవుడ్ కి మరో హీరో పరిచయం కానున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నందమూరి కుటుంబ నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. బాలకృష్ణ అయితే ఈ తరం హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన “అఖండ” చిత్రం ఘన విజయం సాధించింది. ఈక్రమంలోనే బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలాకాలంగా ఎదురుస్తున్నారు. అప్పుడు.. […]
చిత్తూరు- తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిద దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన సాయితేజ చనిపోయారు. దీంతో ఆయన స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హెలికాప్టర్ […]