చదివింపుల విందు.. ఈ పేరు మనకు కొత్త గాని.. తమిళ వాసులకు మాత్రం ఆ పేరు కొండంత అండ.. కష్టాలను తీర్చే తోడు. ఎలా ప్రారంభం అయ్యిందో మనకు తెలియదు కానీ.. ఈ చదివింపులు విందు గురించి తెలుసుకుంటే.. చాలా మంచి సంప్రదాయం కదా అనిపిస్తుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ఆపన్నహాస్తం ఈ విందు. ఇప్పటికే ఇలాంటి రెండు మూడు సంఘటనల గురించి చదివాం. తాజాగా ఓ చదివింపుల విందులో ఏకంగా 15 కోట్ల రూపాయలు […]
వెంకటేశ్- విజయశాంతి జంటగా నటించిన చినరాయుడు సినిమా అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో విజయశాంతి అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉండగా.. వెంకటేశ్ చదివింపుల విందు పెట్టమని తీర్పు ఇస్తాడు. అందులో వచ్చిన సొమ్ముతో అప్పు చెల్లించమని చెప్తాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సాంప్రదాయం చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. కానీ, తమిళనాడులో మాత్రం ఏటా ఇలాంటి విందులు జరుగుతూనే ఉంటాయి. అలా విందు ద్వారా వసూలైన చదివింపులను గ్రామాభివృద్ధి, పేద పిల్లల పెళ్లిళ్లు, […]
నేటికాలంలో మనుషుల్లో సాటి మనిషికి సాయం చేసే గుణం కరువైంది. ఎదుటి వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడితే మనంకేటి అనుకుంటారు. కానీ పూర్వ కాలంలో ఎదుటి వారికి విభిన్న ఆచారాల పేరుతో ఆర్థిక సాయం చేసి.. ఆదుకునేవారు. అలాంటివి ఇప్పటి కొన్ని ప్రాంతాల్లో పాటిస్తున్నారు. ఆ కోవకు చెందినదే “మోయి విరుందు” అనే ఆచారం. ఇది ఇప్పటికీ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. మరి ఆ సాంప్రదాయ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. తమిళనాడులో “మోయి విరుందు” […]