ఈ ఏడాది ఐపీఎల్లో సత్తా చాటిన బౌలర్లలో వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ఒకడు. ఈ టీమిండియా స్పీడ్‌స్టర్ స్లో బాల్, యార్కర్లు, కట్టర్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే ఇంతగా రాణించిన మోహిత్.. కీలకమైన ఫైనల్లో మాత్రం ఫెయిలయ్యాడు.
Mohit Sharma: రూ. 6 కోట్ల ప్లేయర్ నుంచి నెట్ బౌలర్ గా మారాడు మోహిత్. అయితే ఇందుకు అతడు బాధపడలేదు. పడ్డ చోటే లేవాలనే కసితో ప్రాక్టీస్ చేసి మళ్లీ గాడిలో పడ్డాడు. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో..
ఐపీఎల్.. ఆటగాళ్లను ఉన్నపళంగా ఆకాశానికి ఎత్తేస్తుంది.. అవసరం తీరిందంటే అత్యంత దారుణంగా అవమానిస్తుంది. ఏళ్లకు ఏళ్లు జట్టుకు సేవలందించిన ఆటగాళ్లను తేలికగా వదిలేసుకుంటుంది. దీంతో చాలా మంది మంచి ఆటగాళ్ల కూడా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే కోవకు చెందిన ఒక క్రికెటర్ ఒకప్పుడు ప్రత్యర్ధి బ్యాటర్లకు తన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. ఐపీఎల్-2014లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అతడే టీమిండియా పేసర్ మెహిత్ శర్మ. ఒకప్పుడు స్టార్ బౌలర్‌గా చక్రం తిప్పిన మోహిత్ శర్మ […]