ఇండస్ట్రీలో సెలబ్రిటీల మెమోరీస్.. అభిమానులకు కూడా స్పెషల్ గానే అనిపిస్తాయి. ఎందుకంటే.. ఆయా సెలబ్రిటీలపై ఉండే అభిమానం అలాంటిది. కొత్తగా అప్ డేట్స్ తెలిసినా.. లేదా తెలియని విషయాలు తెలిసినా ఆ రోజంతా ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉంటారు. సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ నే కాదు.. వాళ్ళ పర్సనల్ లైఫ్ లోని చిన్న చిన్న విషయాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్.
సినీ ఇండస్ట్రీలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. పాన్ ఇండియా నటుడిగా ఆయనకు ఎంతో గొప్ప పేరు ఉంది. తెలుగు లో ఆయన నటించిన చిత్రాలు కొన్నే అయినా.. టాలీవుడ్ లో కూడా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
సినీ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'ఎన్టీఆర్ 30' ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై.. అనౌన్స్ మెంట్ నుండే అంచనాలు భారీగా సెట్ అయ్యాయి. ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నందమూరి ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తోందని సమాచారం.
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ డన లేటెస్ట్ మూవీ సెల్ఫీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీగా ఉండే అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు.
సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలకు అభిమానులు ఉన్నా.. వారంతా కొంతమంది హీరోల సక్సెస్ ని ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. అలా తమ ఫేవరేట్ కాకపోయినా సక్సెస్ కోరుకునే హీరోలలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. పేరుకు మలయాళం హీరో అయినా.. ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ క్రేజ్ ఉంది. ఎందుకంటే.. మోహన్ లాల్ ఎక్కువగా కంటెంట్ బేస్‌డ్ మూవీస్ చేస్తుంటారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న మోహన్ లాల్.. ఎన్నో బెస్ట్ పెర్ఫార్మన్స్ లతో, […]
సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘జైలర్’. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా జరుగుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు రజినీ కూడా ఆశలు పెట్టుకున్నారు. చాలా ఏళ్లుగా హిట్ లేక రేసులో వెనుక బడిపోయారాయన. వరుస ప్లాపులతో శతమతమవుతున్నారు. ‘జైలర్’ సినిమాతో హిట్టు కొట్టి, తానూ రేసులో ఉన్నానని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నెల్సన్ చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు ఓకే […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. రామ్ చరణ్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ […]
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఓ కేసు విషయమై టెన్షన్ వెంటాడుతోందని సినీవర్గాలు చెబుతున్నాయి. తన ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతాలు పెట్టుకున్నారని నమోదైన కేసులో విచారణకు సహకరించాల్సి ఉంటుంది. తనపై ఉన్నటువంటి కేసును హైకోర్టులో మనవి చేసుకున్నప్పటికీ.. అటవీ శాఖ అధికారులు మాత్రం మోహన్ లాల్ పై ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారని నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో మోహన్ లాల్ కు చుక్కెదురైంది. గతంలో ఈ కేసు […]
మలయాళం సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం షాకింగ్ న్యూస్ సంచలనంగా మారింది. గతంలో మోహన్ లాల్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మోహన్ లాల్ కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్‌లాల్‌ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 […]
ప్రముఖ నటుడు మోహన్ లాల్ మరోసారి తన మంచి మనసులు చాటుకున్నాడు. 20 మంది విద్యార్థులను 15 ఏళ్లపాటు తన సొంత ఖర్చులతో చదివిస్తానని మాటిచ్చాడు. వారికి నచ్చిన కోర్సులను తానే చదివిస్తానని.. అందుకు అయ్యే ఖర్చును భరిస్తానని వెల్లడించాడు. విశ్వశాంతి ఫౌండేషన్ కు చెందిన వింటేజ్ అనే సర్వీస్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇదీ చదవండి: ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్ ఈ విషయంపై […]