మహ్మద్ సిరాజ్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. టీమిండియా అత్యుత్తమ పేసర్ గా అభినందనలు పొందుతున్నాడు. బుమ్రా లేని లోటు తీర్చగల ఒక మంచి ఫాస్ట్ బౌలర్ దొరికాడంటూ పొగిడేస్తున్నారు. ఇంక సోషల్ మీడియాలో అయితే టీమిండియా ఫ్యాన్స్ అంతా మహ్మద్ సిరాజ్ కు బ్రహ్మరథం పడుతున్నారు. నీ అంత ఆటగాడు లేడంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. అయితే ఇదంతా ఒక ఏడాది నుంచి వచ్చిన మార్పు మాత్రమే. కానీ, గతంలో సిరాజ్ పరిస్థితి వేరు. […]
న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. రెండో వన్డేలో కూడా భారత బౌలర్లు చెలరేగిపోయారు. వీరిలో ముఖ్యంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ పేరు బాగా వినిపిస్తోంది. తొలి వన్డేలో హోమ్ గ్రౌండ్‌లో సిరాజ్ విజృంభించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 10 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రెండో వన్డేలో కూడా తనదైనశైలిలో చెలరేగాడు. 6 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి వికెట్ పడగొట్టాడు. ఒక మెయిడిన్ ఓవర్ […]
రెండు దేశాల మధ్య మ్యాచ్.. 22 మంది ఆటగాళ్ల మధ్య పోరాటం.. బంతితో బౌలర్లు చేసే విన్యాసాలు.. బ్యాట్ తో బౌండరీలు బాదే బ్యాటర్లు.. ఇదంతా చూసి గ్యాలరీలోంచి అరిచే ప్రేక్షకులు. ఇక కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటర్లు పై చేయి సాధిస్తే, మరికొన్ని మ్యాచ్ ల్లో బౌలర్లు పై చేయి సాధిస్తారు. ఇలాంటి క్రికెట్ లో జట్టు విజయాలు సాధించాలి అంటే.. అన్నివిభాగాల్లో పటిష్టంగా ఉండాలి. ముఖ్యంగా టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించేది బౌలింగ్ […]
టీమిండియా- బంగ్లాదేశ్‌లో చేసిన ఈ టూర్‌లో రెండో వన్డే అందరికీ గుర్తుండిపోతుంది. నిజానికి రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌ని గెలిపించి ఉన్నట్లైతే గొప్పగా గుర్తుపెట్టుకునేవారు. కానీ, అంత పోరాడినా ఓటమి తప్పకపోవడంతో అంతా నెట్టింట ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అయితే మ్యాచ్ ఓడిపోయిన బాధలో అభిమానులు వంద మాట్లాడతారు. వాటిని ఎవరూ అంతగా పట్టించుకోరు. కానీ, మాట్లాడే మాట, చేసే ట్రోలింగ్ కాస్త అర్థవంతంగా కూడా ఉండాలి. ఎందుకంటే ఓపెనింగ్ బ్యాటర్ 10 ఓవర్లు బౌలింగ్ చేయలేదు […]
టీమిండియానే కాదు.. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం ఇప్పుడు ఫుల్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. చేతులు దాకా వచ్చిన మ్యాచ్ చేజారిపోవడంతో అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. తొలి వన్డేలో ఓడిపోతే ఇంకో రెండు ఉన్నాయిగా అని ధీమాగా ఉన్న ఫ్యాన్స్.. ఈ మ్యాచ్‌తో సిరీస్ కోల్పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే పేలవ ప్రదర్శనను కొనసాగించారంటూ నిప్పులు చెరుగుతున్నారు. బౌలర్లు మరీ తేలిపోవడాన్ని తప్పుబడుతున్నారు. అసలు టీమిండియాలో ఒక్క డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయినా ఉన్నాడా? […]
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ పరాభవం చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌ని బంగ్లాదేశ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత పోరాటం వృథా పోయింది. 5 పరుగుల తేడాతో బంగ్లా ఘన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా పేలవ బౌలింగ్ మరోసారి కష్టాలు తెచ్చి పెట్టింది. 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 69 పరుగులు చేసిన బంగ్లాదేశ్ చేత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 […]
మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అనగానే టీమిండియాలోని తమకు నచ్చిన క్రికెటర్ల పేర్లు చెబుతారు. కొన్నిసార్లు ఓ క్రికెటర్ బాగా ఆడి, మరో క్రికెటర్ ఫెయిలైతే.. సదరు ఆటగాళ్ల మాటేమో గానీ వాళ్ల అభిమానులు మాత్రం ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటారు. మీ వాడు ఆడలేకపోతున్నాడు, పనైపోయింది రిటైర్మెంట్ తీసుకోమని చెప్పు అని కామెంట్స్ చేస్తారు. ఇక అదే టైంలో మా వాడు తోపు బ్యాటింగ్ చేస్తున్నాడని రెచ్చిపోతారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒకరిపై ఒకరు ట్రోల్స్ […]
టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగా ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇక సిరీస్ నిర్ణయాత్మకమైన చివరి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. దాంతో సౌతాఫ్రికా బ్యాటర్లు అందరు పేకమేడలా కుప్పకూలారు. టీమిండియా బౌలర్లలో ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మణికట్టుతో మాయచేశాడు. దాంతో 99 పరుగులకే ప్రోటీస్ జట్టు ఆలౌట్ అయ్యింది. దాంతో ఓ చెత్త రికార్డును సైతం తన ఖాతాలో జమచేసుకుంది. దక్షణాఫ్రికా […]
జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరిగా ఇంగ్లాండ్ కౌంటీల్లో అరంగ్రేటం చేస్తున్నారు. మళ్ళీ దారిలోకి రావాలన్నా, మా ప్రదర్శన చూడు ఎంత గొప్పగా ఉందో అని సెలెక్టర్లకు చూపించాలన్నా, అక్కడ రాణించడమే తరువాయి. ఒకవేళ పుంజుకున్నారో అదృష్టం వరించడమే. ఎందుకంటే.. పేస్ పిచులకు వేదికలైన ఇంగ్లాండ్ పిచ్ లపై ఇండియా బౌలర్లు రాణించలేరు అన్న పేరుంది. ఈ తరుణంలో రాణించారంటే.. సెలెక్టర్ల దృష్టిలో పడినట్లే. అలాంటి అద్భుతమైన ప్రదర్శన చేసాడు.. టీమిండియా యువ బౌలర్. […]
అజింక్య రహానే.. ఒక క్రికెటర్ గానే కాకుండా అతనికి వ్యక్తిగతంగానూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దూకుడు మొత్తం ఆటలో మాత్రమే చూపిస్తూ.. ఎంతో సౌమ్యంగా, హుందాగా ప్రవర్తించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే అజింక్య రహానే కెరీర్ లో కొన్ని మర్చిపోలేని సంఘటనల గురించి మరోసారి నెమరు వేసుకున్నారు. ఆ సంఘటనల్లో తాను ఎలా స్పందించింది? ఎంతలా బాధపడింది అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఒకటి సిడ్నీ టెస్టులో మహ్మద్ సిరాజ్ పై జాత్యాంహకార వ్యాఖ్యలు, రెండు […]