భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ సంచలన క్యాచ్ అందుకున్నాడు. 42 ఏళ్ల వయుసులో ఇలాంటి క్యాచ్ పట్టడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ వేడి అప్పుడే మొదలైపోయింది. ఈ నెల 9న నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లు నెట్ ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు పది రోజుల ముందుగానే భారత్‌లో ల్యాండైపోయి.. నెట్స్‌లో చెమటోడుస్తోంది. అశ్విన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ యాక్షన్ ఉన్న ఓ యువ క్రికెటర్‌ను తమ నెట్ బౌలర్‌గా నియమించుకుంది. మహేష్ పితియా అనే ఇండియన్ యువ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్ సేమ్.. […]
సాధారణంగా క్రికెట్ లో ఓ బ్యాటర్ పరుగులు రాబట్టాలి అంటే కచ్చితంగా బ్యాటింగ్ శైలిలో టెక్నిక్ ఉండాలి. ప్లేయర్ కు బ్యాటింగ్ లో టెక్నిక్ లేకపోతే రన్స్ చేయడం కష్టం అవుతుంది. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి బ్యాటింగ్ లో టెక్నిక్ లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్. టెక్నిక్ లేనప్పటికీ అతడు క్రికెట్ లో అద్భుతంగా రాణించి స్కోర్ చేశాడని కైఫ్ అన్నాడు. […]
టీమిండియాపై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఇటీవలి కాలంలో వరుస టోర్నీల్లో విఫలం అవుతూ వస్తోంది భారత జట్టు. దాంతో జట్టు కూర్పుపై ఇండియా మాజీ ప్లేయర్స్ సైతం తమ నోటికి పనిచెప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాతో వన్డే సిరీస్ ను కోల్పోయిన భారత్ టెస్ట్ సిరీస్ కు సన్నద్ధం అయ్యింది. ఇక రెండు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా తొలి మ్యాచ్ చట్ గావ్ వేదికగా బుధవారం(డిసెంబర్ 14) ప్రారంభం […]
బంగ్లాదేశ్ తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా చేజేతులా ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో క్యాచ్ లు వదిలేసి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. దాంతో టీమిండియాపై మాజీలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈ ఓటమితోనైనా టీమిండియా బుద్ది తెచ్చుకోవాలని భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆటగాళ్లపై మండిపడ్డ సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరో టీమిండియా మాజీ ఆటగాడు భారత జట్టుపై ప్రశ్నలతో విరుచుకుపడ్డాడు. అసలు ఈ మ్యాచ్ […]
లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 4.10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినీ చిత్ర పరిశ్రమనే కాకుండా ఘట్టమనేని కుటుంబాన్ని కూడా తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలిపారు. ఈ క్రమంలో భారత […]
టీమిండియా ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో పరాజయాలు, మరెన్నో విజయాలు సాధించింది. అన్నీ మ్యాచ్ లు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పొందలేవు. కానీ, ఈ మ్యాచ్ జరిగి 20 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ప్రతి క్రికెట్ అభిమానికి ఆ మ్యాచ్ దృశ్యాలు కళ్ల ముందు మెదులుతూనే ఉంటాయి. లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ షర్ట్ తీసి గాల్లో తిప్పడం ఇప్పటికీ మర్పిపోలేదు. అదే 2002నాటి నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్.. లార్డ్స్ వేదికగా నాట్ వెస్ట్ ఫైనల్ జరిగి […]
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. ధోనీ ఇప్పటికీ కూడా గొప్ప ఫినిషర్ అంటూ కితాబిచ్చారు. ఇక నుంచి మనం ముందున్న ధోనీని చూడబోతున్నామంటూ తెలిపాడు. కెప్టెన్సీని జడేజాకు అప్పగించి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్నాడని కైఫ్ తెలిపాడు. ఇది కూడా చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! యూట్యూబ్‌లో IPL లైవ్ తొలి రెండు మ్యాచుల్లో ధోనీ దూకుడుగా ఆడాడని, […]
టీమిండియా కొత్త సారథిగా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ తానేంటో నిరూపిస్తున్నాడు. వరుస విజయాలతో రోహిత్ నాయకత్వంలో భారత జట్టు దుమ్మురేపుతోంది. ఈ నెల ఆరంభంలో వెస్టండీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను 3-0 తో, టీ20 సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసి భారత జట్టు మంచి ఊపుమీదొంది. ఇక ఈ నెల 24 నుంచి పొరుగుదేశం లంకతో జరుగుతున్న టీ20 సిరీస్ 3-0 తో క్లీన్ స్వీప్ చేసి తిరుగులేని […]
టీ20 వరల్డ్ కప్ 2021ను ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. అలాగే ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. గతంలో కూడా వార్నర్ అద్భుతమైన ఇన్సింగ్స్‌లు ఆడి ఆస్ట్రేలియాకు మంచి విజయాలను అందించాడు. కానీ ఈ సారి అతని ప్రదర్శన కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. దానికి కారణం ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మెనేజ్‌మెంట్ వార్నర్ పట్ల వ్యవహరించిన తీరు. ఐపీఎల్ 2021 సీజన్‌లో వార్నర్ ఫామ్‌లో లేడని […]