తెలంగాణ ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తు, అభిమానులు ఆయనకు తమదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సినిమా హీరోలు, క్రికెటర్లు, రాజకీయ నేతలు వంటి సెలబ్రిటీలకు ఫ్యాన్లు ఉండటం సాధారణం. అభిమాన తారలు, నేతలు, క్రికెటర్ల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం లేదంటే వారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం చేస్తుంటారు. అన్నదానాలు, రక్త దాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ అభిమానంలో నా దారే వేరయ్యా అనిపించుకున్నాడో స్వర్ణ కారుడు. అతనికి ప్రధాని మోడీ అంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమను ఓ కళా ఖండంగా మలిచాడు. తనకు ఇష్టమైన నేతను గుండెల్లో గుడి […]
ప్రస్తుతం దేశంలో ఉన్న ధరలు చూస్తే సామాన్యులకు మింగుడుపడని పరిస్థితి. మద్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే.. సంపాదన కొంత అయితే.. ఖర్చులు కొండంత అన్నట్టుగా ఉంది. కరోనా తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యాయి. ఈ క్రమంలో పేద ప్రజల కోసం ప్రధాని మోదీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. తెల్ల రేషన్ ఉన్నవారికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. 2020 కరోనా కారణంగా లాక్ డౌన్ […]
Samantha: సౌత్‌లోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె తన అందంతో, అభినయంతో గత పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో హిందీలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక, సమంత తన అభిప్రాయాలను వెల్లడించడంలో నిర్మొహమాటంగా ఉంటారు. గతంలో ఆమె నరేంద్ర మోదీకి మద్దతుగా చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆమె కామెంట్లకు సంబంధించిన రెండు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓ వీడియోలో ఆమె.. […]
తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా.. అంటూ ప్రజలను మేల్కోలిపి బ్రిటీష్ అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన విప్లవ జ్యోతి.. మన్యం వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంశ్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో వేధికపై పలు ఆసక్తికర […]
Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో భద్రతా వైపల్యం వెలుగుచూసింది. మోదీ హెలికాప్లర్ వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో నల్ల బెలూన్లు దర్శనమిచ్చాయి. ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టునుంచి భీమవరం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఎయిర్ పోర్టుకు 2 కిలో మీటర్ల దూరంలో డజన్ల కొద్దీ బెలూన్లను ఎగురు వేశారు. కేసరి పల్లి గ్రామంలో ఈ బెలూన్లు గాల్లోకి లేచినట్లు తెలుస్తోంది. ఆ మార్గంలో వెళుతున్న మోదీ […]
Modi: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆయన స్వచ్ఛ స్ఫూర్తిని చాటుకున్నారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ చేరుకున్న మోదీ.. రోడ్డుపై కనిపించిన చెత్తను స్వయంగా తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఐటీపీఓ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటి చెప్పారంటూ కేంద్రమంత్రి తెలిపారు. ఇక ఢిల్లీలో నిర్మితమైన ఐటీపీవో టన్నెల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న […]
ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ప్రపంచ మానవాళి జీవనం అస్తవ్యస్తం అయింది. కాగా అన్ని దేశాలు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. అలాగే మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆయూష్ మంత్రిత్వ శాఖ కరోనా కట్టడికి ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. మకర సంక్రాంతి సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచవ్యాప్తంగా సూర్య నమస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు కోటి మంది ప్రజలు పాల్గొంటారని […]
మధ్యప్రదేశ్- దేశ ప్రధాని పర్యటన అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అధికారుల హడావుడి, భద్రతా బలగాల మోహరింపు, నేతల హంగామా.. అబ్బో చాలా సందడి ఉంటుంది. సాధారనంగా ప్రధాని పర్యటన కొంత ఖర్చుతో కూడుకున్నదే అని చెప్పవచ్చు. ప్రత్యేక విమానం, హెలికాప్టర్లు, వాహనాలు.. ఇలా చాలా ఉంటాయి. ఐతే మన దేశ ప్రధాని మోదీ మధ్య ప్రదేశ్ లో చేయబోతున్న పర్యటన మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కేవలం నాలుగు గంటల పాటు జరిగే ప్రధాని […]
సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రైతులు, వ్యవసాయ కార్మికులతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొస్తుందని, ఈ చట్టాల వల్ల ఒకే దేశం ఒకే మార్కెట్ అని తెలిపిందని ఆయన అన్నారు. ఈ చట్టాలు కనుక అమలు జరిగితే రైతు ఎక్కడికైన వెళ్లి అమ్ముకోవచ్చిన తెలిపిందని కానీ.. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణిత ధరను […]