రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలను తట్టుకోలేక ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. సూర్యుడి ప్రతాపానికి ఒక సెల్ టవర్ కూడా కాలిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Viral Video: తనతో గొడవ పడి పుట్టింటికి పోయిన భార్యను ఇంటికి రప్పించేందుకు ఓ భర్త పిచ్చి పని చేశాడు. సెల్ ఫోన్ టవర్ ఎక్కి, తన భార్య ఇంటికి తిరిగి రావాలంటూ హల్ చల్ చేశాడు. భార్య ఇంటికి రాకపోతే దూకుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బదన్పూర్ తెహ్సిల్, బద్హాది గ్రామానికి చెందిన జనపత్ బకల్ కొద్దిరోజుల క్రితం తన భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో […]