గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలో భారీ వర్షాల కురుస్తున్నాయి. అంతే కాక ఎగువన కురిసిన వర్షాలకు గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఈక్రమంలో తెలంగాణాలోని అనేక ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. వరద బాధితులను ప్రజాప్రతినిధులు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఏటూరునాగారం మండలంలోని ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు శనివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే సీతక్క వెళ్లారు. ఈక్రమంలో ఆమెకు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే… ఇటీవల కురిసిన భారీ వర్షాలలకు […]
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణలో రాహూల్ పర్యటనపై అధికార టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఓరుగల్లులో నిన్న నిర్వహించిన రైతు సంఘర్షణ సభ సక్సెస్ అవడంతో కాంగ్రెస్ నేతలు మాంచి జోష్ మీదుండగా, అధికార టీఆర్ఎస్ నేతలు రాహుల్ సభపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నటుడు, రాజకీయ నేత ప్రకాశ్ రాజ్ ఇటీవల సీఎం కేసీఆర్ తో ఎంతో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన […]
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో ఆయన చేసిన ప్రవచనాలు వీడియోలు తాజాగా మరోసారి వైరల్ కావడం.. అవి వివాదాలకు దారి తీయడం జరుగుతోంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆసియాలో రెండో కుంభమేళాగా భావించే మేడారం జాతర, వన దేవతలు సమ్మక్క-సారలమ్మలను ఉద్దేశిస్తూ చిన జీయర్ చేసిన ప్రవచనాల వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి రావడమే కాక వైరల్‌గా మారింది. ఈ వీడియోలో […]
ఎమ్మెల్యే సీతక్క అంటే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకునే అతి కొద్దిమంది రాజకీయ నేతల్లో సీతక్క ఒకరు. తాజాగా మేడారం జాతరకు వచ్చిన ఆమె.. శిక్షణ ఐపీయస్ అధికారులతో కలసి నృత్యం చేస్తూ సందడి చేశారు. సీతక్క..సీతక్క.. అనే ఓ చిన్నోడి పిలుపుకు ఎక్కడో ఉన్న ఆమె టక్కున వచ్చారు. అంతే కాక ఆ బుడతడికి సెల్ఫీ ఇచ్చి ఖుషీ చేశారు. దీనికి సంబంధించిన […]
ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. నిస్వార్థంగా, నిత్యం ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిగా ఆమెకు పేరు. పార్టీలకు అతీతంగా ఆమె ప్రజలపై చూపే ప్రేమకు ఇతర నాయకులు సైతం ఆశ్చర్యపోతుంటారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో గిరిజన ప్రాంత ప్రజల కోసం ఆమె చేసిన సేవలు మరువలేనివి. ఎక్కడో మారు మూల ప్రాంతాలో ఉన్న గిరిజన ప్రజలకు ఎన్నో కిలో మీటర్లు నడిచి మరి వారికి నిత్యావసర సరకులు అందించింది. అలాంటి […]
హైదరాబాద్-చెన్నై- జై భీమ్.. తమిళ హీరో సూర్య నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసిందే. దళితులు, సంచార జాతులపై పోలీసుల దాడులు, అరాచకాలను జై భీమ్ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. తన భర్త కోసం ఓ పేద దళిత మహిళ పోరాటాన్ని సహజసిద్దంగా తెరకెక్కించిన జై భీమ్ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. జస్టిస్ చంద్రు జీవితంలోని ఓ యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన జై భీమ్ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. […]
తూర్పుగోధావరి- ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా ఆహ్లాదంగా ఉన్నా, అక్కడి రోడ్డు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. అంతే కాదు తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులను సీతక్క ఖండించారు. అధికారం శాశ్వతం కాదని ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు ఏవైనా నియంతృత్వ ధోరణి మంచిది కాదని ఆమె హితవు పలికారు. ఈ వ్యాఖ్యలను ఆమె ఏకంగా ఆంద్రప్రదేశ్ కు వెళ్లి మరీ చేశారు. టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడుల విషయంలో సీఎం జగన్, […]
సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై, హత్యకు గురైన ఆరేళ్ళ చిన్నారి కుటుంబసభ్యులను ఈ రోజు ఉదయం ములుగు శాసనసభ్యురాలు సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో మందు, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని అని అన్నారు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఇటీవల ఆరేళ్ల బాలిక తమ పక్కింట్లో విగతజీవిగా కనపడిన విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. వినాయక చవితి […]
హైదరాబాద్- తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే సీతక్క సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బానిస రాఖీ కట్టిందంటూ టీఆర్ ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పందించారు. అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండగను కూడా రాజకీయం చేస్తున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన చంద్రబాబుకి గత 15 సంవత్సరాలుగా రాఖీ కడుతున్నానని సీతక్క గుర్తు చేశారు. […]