కరోనా వల్ల లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసులను నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం చూశాం. అయితే క్రికెట్లో ఆన్లైన్ కోచింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇంటర్నేషనల్ క్రికెట్లో తొలిసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అలాంటి ప్రయత్నం చేస్తోంది. జట్టుకు కొత్త కోసం చూస్తున్న పాక్ క్రికెట్ బోర్డు.. గతంలో తమ టీమ్‌కు కోచ్‌గా సేవలందించిన మికీ ఆర్థర్‌ను మరోసారి తీసుకొస్తోంది. ఆయన్ను పాక్ జట్టు ఆన్లైన్ కోచ్‌గా నియమించింది. ప్రపంచ కప్ […]
క్రికెట్లో బ్యాటర్ పలు విధాలుగా అవుట్ అవుతాడు. క్లీన్ బౌల్డ్, క్యాచ్ అవుట్, లెగ్ బీఫోర్(ఎల్బీడబ్ల్యూ), రనౌట్.. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు హిట్ వికెట్‌గా కూడా అవుట్ అవుతారు. కానీ ఒక రనౌట్ మాత్రం ప్రపంచ క్రికెట్ చరిత్రలో అలా నిలిచిపోయింది. ఇలా కూడా రనౌట్ అవుతారా? అనే సందేహం కలిగేలా.. ఇలా అవుట్ అవ్వాలంటే కేవలం పాకిస్థాన్‌కు మాత్రం సాధ్యం! అనే రనౌట్ ఒకటి ఉంది. అదే 2007లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ […]
ఏ గేమ్ అయినా సరే ఫిట్ నెస్ కచ్చితంగా మెంటైన్ చేయాలి. లేదంటే ఆటలో వెనకబడిపోతాం. గెలిచే ఛాన్సులు తగ్గిపోతాయి. అందుకే క్రికెటర్ల దగ్గర నుంచి హాకీ, కబడ్డీ లాంటి గేమ్స్ ఆడే ప్లేయర్స్ జిమ్, వర్కౌట్స్ చేస్తూ శరీరాన్ని షేప్ లో ఉంచుతారు. తద్వారా గ్రౌండ్ లో చురుగ్గా కదలడానికి వీలుంటుంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. కొన్నాళ్ల ముందు వరకు లెక్క వేరే ఉండేది. కానీ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య లాంటి వాళ్లు.. […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్‌లో కొనసాగుతున్నాడు. కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. దీంతో అతని ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీ ఫామ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ప్రారంభం అయిన సందర్భంగా విరాట్ కోహ్లీ సెంచరీపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ విరాట్ కోహ్లీపై వివాదాస్పద వాఖ్యలు చేశాడు. మైండ్‌లో రకరకాల […]