ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్-2022లో మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో తొలి స్వర్ణం పతకాన్ని సాధించారు. దీంతో దేశ ప్రధాని మోదీ.. మీరాబాయి చానుని అభినందించారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఆమెను అభినందించారు. ఆమె ఈ పతకం సాధించడం పట్ల దేశ ప్రజల నుంచి మాత్రమే కాకుండా హాలీవుడ్ తారల నుండి కూడా ప్రశంసలు వస్తోన్నాయి. తాజాగా హాలీవుడ్ స్టార్ క్రిస్ హెమ్స్ వర్త్ మీరాబాయిని […]
బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో మూడు పతకాలు కొల్లగొట్టిన మన లిఫ్టర్లు తాజాగా మరో గోల్డ్ మెడల్ ను భారత్ ఖాతాలో వేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కచ్చితంగా పతకాలు సాధించే రంగం వెయిట్ లిఫ్టింగ్. అందుకు అనుగునంగానే మన లిఫ్టర్లు బరువులు ఎత్తి పతకాల వేట కొన సాగిస్తున్నారు. తాజాగా జెరెమీ లాల్ రిన్నుంగా […]
కామన్వెల్త్ క్రీడల్లో రెండోరోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. ఈ నాలుగు పతకాలు వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలోనే రావడం విశేషం. టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను 49 కిలోల వెయిట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించగా.. అంతకుముందు సంకేత్ మహదేవ్, గురురాజ పూజారి వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. ఇక చివరిగా 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి కూడా సిల్వర్ మెడల్ సాధించారు. బింద్యారాణి కేవలం ఒక కిలో తేడాతో […]