దేశంలో లైంగిక సంబంధాలు, బాల్య వివాహాల గురుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఒకవైపు దేశం అభివృద్ధి వైపు సాగుతుంటే.. మరోవైపు ఇలాంటివి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. ఇవి చట్ట రీత్యా నేరమని ప్రభుత్వాలు, అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు అన్నట్లుగా జనాలు పెడచెవిన పెడుతుంటారు. అలాంటి వారికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గట్టి హెచ్చరికలు జారీచేశారు. రాబోవు ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలను అరెస్ట్ […]
ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో కొంతమంది మైనర్లు ప్రేమలో పడుతున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న ఆకర్షణని ప్రేమ అనుకుని బతుకుతున్నారు. లేత వయసు కాబట్టి పరిపక్వత ఉండదు. చిన్న చిన్న కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఫోన్ ఎత్తలేదని, గిఫ్ట్ ఇవ్వలేదని, పొగడలేదని ఇలా సిల్లీ రీజన్స్ కి కూడా హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. తాజాగా ఒక బాలిక తనను కలవడానికి బాయ్ ఫ్రెండ్ రాలేదని పురుగుల మందు తాగింది. అయితే తనతో పాటు […]
ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు సాగుతుంది. మనిషి సాధించలేనిది ఏదీ లేదని ఎన్నో విధాలుగా నిరూపించాడు. భూమి, ఆకాశం, సంద్రం అన్నింటిపై తన ఆదిపత్యాన్ని సాధిస్తున్నాడు. టెక్నాలజీ పరంగా ఎన్ని విజయాలు సాధించినా ఒక్క విషయంలో మాత్రం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు అన్నా.. దెయ్యం అన్నా భయంతో వణికిపోతుంటారు. ఈ కాలంలో కూడా ఎంతో మంది మూఢ నమ్మకాలతో ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. అనాగరికమైన చర్యలకు కూడా పాల్పపడుతుంటారు. ఇదిలా […]