ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తుండగా ఆయనపై ఒక దుండగుడు రాయి విసిరాడు. నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్ షో చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్ షో కొనసాగుతుండగా చంద్రబాబు కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి గాయమైంది. ఈ ఘటనకు బాధ్యులు వైసీపీ వాళ్ళే అంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై వైసీపీ […]
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నుతున్నారని, ఆయన్ని హతమార్చేందుకు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొందరు రెక్కీ నిర్వహించినట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విశాఖ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్ ఇల్లు, జనసేన పార్టీ కార్యాలయం వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఆయన్ని అనుసరిస్తున్నారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. పవన్ కళ్యాణ్ ప్రమాదంలో ఉన్నారని […]
కృష్టా జిల్లా గూడూరులో మంత్రి ఉరేగింపులో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రిగా జోగి రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ఊరేగింపు కార్యక్రమంలో గూడురు మండలం కొకనారాయణ పాలెం గ్రామ సర్పంచ్ బండి రమేష్ కూడా పాల్గొన్నారు. ఊరేగింపు మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడిక్కడే సర్పంచ్ రమేశ్ కుప్పకూలిపోయారు. రమేష్ కు చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేక పోయారు. రమేష్ మృతితో కొకనారాయణ పాలెం గ్రామంలో విషాద ఛాయలు […]