కరోనా వల్ల లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసులను నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం చూశాం. అయితే క్రికెట్లో ఆన్లైన్ కోచింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇంటర్నేషనల్ క్రికెట్లో తొలిసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అలాంటి ప్రయత్నం చేస్తోంది. జట్టుకు కొత్త కోసం చూస్తున్న పాక్ క్రికెట్ బోర్డు.. గతంలో తమ టీమ్‌కు కోచ్‌గా సేవలందించిన మికీ ఆర్థర్‌ను మరోసారి తీసుకొస్తోంది. ఆయన్ను పాక్ జట్టు ఆన్లైన్ కోచ్‌గా నియమించింది. ప్రపంచ కప్ […]
దుబాయ్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంటు బంతితో, ఇటు బ్యాటుతో రాణించి జట్టుకు విజయాన్నందించాడు. అంత ఒత్తిడిలోనూ.. అతడు రాణించిన తీరు అమోఘమంటూ.. పాండ్యా ప్రదర్శనపై విదేశీ క్రికెటర్లు, మాజీ కోచులు హార్దిక్ ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై.. పాకిస్తాన్ మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్ స్పందిచాడు. ‘భారత జట్టు 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగింది.. అందుకే విజయం […]
శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డే ల సీరీస్ ని టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన రెండో వన్డే లో భారత్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా యువకులతో కూడిన భారత జట్టు.., ఇంకా ఒక వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే కప్ ని సొంతం చేసుకోవడం విశేషం. కానీ.., మ్యాచ్ తరువాత శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్ దాసున్ షానకా, హెడ్ కోచ్, మిక్కీ ఆర్థర్ మధ్య గ్రౌండ్ లోనే గొడవ జరగడం […]