క్రికెట్‌లో ఎన్నో స్టన్నింగ్ క్యాచులు చూశాం. బౌండరీ లైన్ వద్ద గాలిలోకి ఎగురుతూ క్యాచులు పట్టడంలో ఇటీవల క్రికెటర్లు మంచి నేర్పు ప్రదర్శిస్తున్నారు. మైదానంలో పాదరసంలా కదులుతూ క్లిష్టమైన క్యాచులను ఒడిసిపడుతున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకునే క్యాచ్ వీటికి మించి అని చెప్పొచ్చు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బాల్ ట్యాంపరింగ్ చేశాడంటూ ఆసీస్ మీడియా విమర్శలు చేస్తోంది. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ కూడా జడ్డూను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఘాటుగా స్పందించాడు.
క్రికెట్ లో గెలుపోటములు సహజం. ఓడిపోయినంత మాత్రం వారిని తక్కువగా, చులకనగా చూడటం.. మాట్లాడటం చేయకూడదు. అలాగే వారి చరిత్రను తెలుసుకోకుండా నోరు జారకూడదు. అయితే ఈ నీతి పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు లేదని తాజాగా వారు చేసిన ట్వీట్స్ ను బట్టి చూస్తే తెలుస్తుంది. ఓ వైపు అక్తర్ టీమిండియాపై విమర్శలు గుప్పిస్తుంటే తగుదునమ్మా అంటూ వచ్చాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. సెమీస్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఓడిపోవడంతో తన నోటికి […]
టీ20 వరల్డ్ కప్2022 లో విఫలం చెందిన టీమిండియాపై విమర్శల వర్షం ఆగడంలేదు. ఓ వైపు పాకిస్థాన్ క్రికెటర్లు, మాజీ దిగ్గజాలు మాటలతో దాడి చేస్తున్నారు. మరో వైపు ఇతర దేశాల ఆటగాళ్లు సైతం భారత జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. టీమిండియా అత్యంత పేలవమైన జట్టని, వారికి ఉన్న నైపుణ్యంతో టీ20లు ఎలా ఆడగలరని నేను ఆశ్చర్యపోయానని ఘాటు వ్యాఖ్యలు చేశాడు వాన్. దాంతో ఇండియన్ ఫ్యాన్స్ […]
రీసెంట్ గా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫెయిలైంది. సెమీస్ వరకు వచ్చినప్పటికీ.. అక్కడ ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓడిపోయింది. అయితే ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ.. సూపర్-12 దశలో భారత జట్టు విజయాలు సాధించింది. దీంతో 2011 వరల్డ్ కప్ సీన్ రిపీట్ చేస్తూ కప్ కొడుతుందేమోనని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకున్నారు. కానీ సెమీస్ లో ఓడిపోయేసరికి అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే పలువురు మాజీ క్రికెటర్లు.. భారత జట్టుతోపాటు అందులో స్టార్ […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జట్టుకు దూరంగా విశ్రాంతిలో ఉన్నాడు. కొన్ని నెలలుగా సరైన ఫామ్‌లో లేక పరుగులు చేయడానికి కోహ్లీ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ బ్యాడ్‌ఫేజ్ నుంచి బయటపడేందుకు కోహ్లీ వెస్టిండీస్, జింబాబ్వే టూర్లకు దూరంగా ఉన్నాడు. జింబాబ్వే టూర్ తర్వాత ప్రారంభ కానున్న ఆసియా కప్‌తో కోహ్లీ తిరిగి టీమిండియాలోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగ్ విరాట్ కోహ్లీ గురించి చేసిన […]
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాడ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2022లో ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా.. టోర్నీ అంతా విఫలం అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలకమైన క్వాలిఫైయర్ 2లో కూడా 8 బంతులాడి కేవలం 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో ఐపీఎల్ 2022లో వారి ప్రస్థానం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాగ్ కోహ్లీ ఫ్యాన్స్‌కు కోపం […]
నేడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు జాఫర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాగ్ కూడా జాఫర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పాడు. కానీ కొంచెం వినూత్నంగా చెప్పాడు. ‘నా తొలి టెస్టు వికెట్‌కు హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి వసీం రిప్లై ఇస్తూ.. ‘థ్యాంక్యూ మై పర్మనెంట్ సోషల్ మీడియా వికెట్’ అంటూ పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు […]
క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు.. అందుకే ఈ ఆటకు అంతటి క్రేజ్. ఇవాళ అదరగొట్టిన జట్టే.. మరుసటి మ్యాచ్‌లో బోల్తాకొట్టొచ్చు. ఈ రోజు సెంచరీ చేసిన బ్యాటర్.. మరుసటి మ్యాచ్‌లో గ్లోడెన్ డక్‌గా అవుట్ అవ్వచ్చు. ఇలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టే ఈ ఆటకు అంతమంది అభిమానులు ఉన్నారు. ఈ విషయం అంతగా అవగతం చేసుకోని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగ్ టీమిండియాను హేళన చేశారు. 2019 జనవరిలో న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన […]
ఐపీఎల్-2021 సెకండ్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో పట్టికలో టాప్ లో కొనసాగుతోంది. ఇక ఈ జట్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు యంగ్ ఆండ్ డైనమిక్ క్రికెటర్ రవీంద్ర జడేజా. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటు బ్యాటింగ్, ఫిల్డింగ్, బౌలింగ్ అని తేడా లేకుండా తన పదునైన ఆట తీరుతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక తాజాగా జడేజాపై మరోసారి ప్రశంసలు […]