తాజాగా వచ్చిన ఓ పాన్ ఇండియా సినిమాలో తనకు ఓ హీరోకు మధ్య జరిగిన చాలా సీన్స్ ను తొలగించినట్లు హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది. తన పాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన మరో తెలుగు సినిమా 'మైఖేల్'. సందీప్ కిషన్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తాడని పేరు తెచ్చుకున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. ఆయన నుంచి ఓ మూవీ వస్తోందంటే చాలు అందులో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు కూడా డిసైడ్ అయిపోతారు. అందుకే ఆయనకు యూత్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. అలాంటి సందీప్ కిషన్ నటించిన తాజా మూవీ ‘మైఖేల్’. ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్లలో విడుదలైందీ చిత్రం. ఈ సందర్భంగా తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన […]
ఈ మధ్యకాలంలో సినిమాల రిలీజుల విషయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య పెరుగుతుండటంతో రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి క్లాష్ జరుగుతోంది. పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ వస్తే.. కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఏమాత్రం టాక్ అటు ఇటు అయినా.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చెప్పక్కర్లేదు. సినిమాల విషయంలో ప్రేక్షకులు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. స్టార్ హీరో, కాస్ట్ అని కాకుండా కంటెంట్ ప్రధానంగా సినిమాలను […]
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రీసెంట్ గా వీరసింహారెడ్డి మూవీతో మరో విజయాన్ని అందుకున్నాడు నటసింహం బాలకృష్ణ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో మాస్ యాక్షన్ మూవీగా విడుదలైన వీరసింహారెడ్డి.. వింటేజ్ బాలయ్యని గుర్తు చేయడమే కాకుండా మాస్ డైలాగ్స్ తో థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. వెరసి.. బాలయ్య కెరీర్ లోనే రూ. 54 కోట్ల ఓపెనింగ్స్ తో బిగ్గెస్ట్ నెంబర్ నమోదు చేసింది. అఖండ తర్వాత బాలయ్య కెరీర్ లో […]