బాగా చదివే వారిని ప్రోత్సహించాలే గానీ ఎంత పెద్ద పరీక్షలనైనా అవలీలగా పాసవుతారు. అప్పుడప్పుడూ విద్యార్థులను ప్రోత్సహించేలా సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిదే. ఫస్ట్ క్లాస్ లో పాసైతే ఇంట్లో తల్లిదండ్రులు సైకిలో లేదా ఏదైనా విలువైన వస్తువో కొనిస్తారు. లేదంటే ఏ ట్రిప్ కో తీసుకెళ్తుంటారు. అయితే చాలా మంది విద్యార్థులకి ఆకాశంలో విహరించాలన్న కోరిక ఉంటుంది. ఆకాశంలో విమానమో, హెలికాఫ్టరో వెళ్తుంటే చేతులు ఊపుతుంటారు. మరి ఈ కోరికను నెరవేర్చేది ఎవరు? అంటే […]
ప్రపంచంలో దేనినైనా కొల్లగొట్టొచ్చు.. దోపిడీ చేయొచ్చు, కానీ ఒక్క విద్యను మాత్రం ఎవరూ తస్కరించలేరు. ‘విద్యకు విద్యార్థులు అంకితం.. ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకితం’ అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణను, సామాజిక విలువలను ఒంటబట్టించేది విద్య. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా పేదరికంలో మగ్గిపోతున్న విద్యార్థులకు చేయూతనిస్తూ వారికి మంచి భవిష్యత్ కలిగేలా చేస్తున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు […]