తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కు కొదవలేదు. ఇప్పుడంటే చాలామంది గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు గానీ 80,90ల్లో మాత్రం చాలామంది బ్యూటీస్.. తమ కళ్లతో హవభావాలు పలికిస్తూ, యాక్టింగ్ తో విజిల్స్ వేయించేవాళ్లు. మరికొందరైతే డ్యాన్స్ లోనూ అద్భుతమైన ప్రతిభ చూపి ఆకట్టుకునేవాళ్లు. ఇక ఆర్ట్ సినిమాలతో పాటు కమర్షియల్ మూవీస్ లోనూ హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో హీరోయిన్ భానుప్రియ కచ్చితంగా ఉంటుంది. తన కళ్లతో బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ పలికించే ఈమె.. […]
మతిమరుపు చాలా మందిని వేధించే ఒక సమస్య. నిత్యం చాలా మంది ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో మతిమరుపు సమస్యను ఎదుర్కుంటారు. ఇంట్లో భార్య భర్తకు ఏదో తీసుకురమ్మని చెప్తే.. మర్చిపోవడమో, ఆఫీస్ లో బాస్ పని చెప్తే మర్చిపోవడమో ఇలా పలు సందర్భాల్లో మతిమరుపుని ఫేస్ చేస్తుంటారు. చిన్న చిన్న వాటిలో ఎక్కువగా మతిమరుపు అనేది ఉంటుంది. ఎవరో ఒకరు గుర్తు చేస్తేనే గానీ గుర్తు రాని పరిస్థితి. ఈ మతిమరుపు ప్రేమలో […]
సృష్టి మూలానికి ఆడ, మగ కలయిక ప్రధాన కారణం. అయితే.. ఇది సహజ సిద్ధంగా జరగాల్సిన వయసులో జరిగితేనే మంచింది. అలా కాదని ఈ విషయంలో ప్రయోగాలకి పోతే లేని పోనీ కష్టాలు ఎదురవుతాయి. నిజానికి మనిషి జీవితంలో ఆకలి, దప్పిక ఎంత ముఖ్యమో ఈ శారీరిక సుఖం కూడా అంతే ముఖ్యం. ఇది మనిషి జీవితంలో ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. ఉత్సాహం ఇస్తుంది. అయితే.. 50 నుంచి 60 ఏళ్లు దాటాక.. ఆ అనుభూతి ఎలా […]
సాధారణంగా ఏదైనా పెద్ద ప్రమాదం జరగడమో.. తలకు బలమైన గాయం తగిలితేనో.. మతి మరుపు వస్తుంది. గతం మర్చిపోతాం. కానీ జలుబు చేయడం వల్ల రాత్రికి రాత్రే గతం మర్చిపోయిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా.. కనీసం చదివారా.. లేదా. అయితే ఇప్పుడు మీకు అలాంటి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఓ మహిళకు కుమారుడి నుంచి జలుబు అంటుకుంది. కొడుకు జలుబుతో బాధపడుతుంటే చూడలేక జండుబామ్ లాంటిది రాసింది. ఈ క్రమంలో ఆమెకు కూడా పడిశం పట్టుకుంది. […]