కరోనా అంటే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వెన్నుల్లో వణుకు పుడుతుంది. కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. ఇప్పటికే కరోనా బారిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు, అధికారులు, ఉద్యోగులు.. ఇలా వేలాది మందికి కోవిడ్ సోకింది.. అందులో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ఏపిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా భారిన పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా […]
Mekathoti Sucharitha: ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కని కారణంగా మాజీ మంత్రి మేకతోటి సుచరిత అలకబూనారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆమె తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారన్న వార్తలు సైతం గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సుచరిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. భేటీ అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వైఎస్ జగన్మోహన్రెడ్డి […]
mekathoti sucharitha: ఏపీ నూతన క్యాబినేట్లో చోటు దక్కకపోవటంతో మాజీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తనకు మరోసారి మంత్రి పదవి దక్కకపోవటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ పదవుల కోసం వేంపర్లాడటం మా ఇంట వంట లేదు. అలా అయితే 2009లో వైఎస్ కుటుంబం కోసం అసెంబ్లీలో తల […]