ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టెంబర్ 6న నెల్లూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 10.40 గంటలకు సంగం చేరుకుని.. అక్కడ జగన్ మిత్రుడైన మేకపాటి గౌతమ్ పేరు మీద నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభిస్తారు. అనంతరం జగన్ బహిరంగ సభలో ప్రసంగించి నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. మేకపాటి గౌతమ్ జగన్ కి చిన్ననాటి నుంచి మిత్రుడన్న విషయం తెలిసిందే. మేకపాటి […]
ఆత్మకూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. అయితే, అజాత శత్రువుగా పేరు పొందిన గౌతమ్ రెడ్డి గౌరవార్థం ఉప ఎన్నికలో భాగంగా ఆయన కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగాఎన్నుకుంటారని విశ్లేషణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆత్మకూరు వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. కానీ మిగతా పార్టీలు కూడా […]
సోమవారం(మార్చి7) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై ప్రభుత్వం తరపున సంతాప తీర్మానం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు గౌతమ్ రెడ్డికి సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు గౌతమ్ రెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంతాప తీర్మానంపై మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా ఎమోషనల్ అయి.. కన్నీళ్లు పెట్టుకున్నారు. దివంగత […]
కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తుంటారు. అయితే సెలెబ్రెటీస్ విషయంలో ఇది కాస్త మరీ ఎక్కువుగా ఉంటుంది. అతిగా వ్యాయామం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఫిట్ నెన్ ట్రైనర్లు సైతం హెచ్చరిస్తుంటారు. తాజాగా రాజకీయ సినీ ప్రముఖులు వరుసగా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ క్రమంలో జిమ్ చేస్తే గుండెపోటు వస్తుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అతిగా జిమ్ చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా […]
తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అయితే.. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఫిబ్రవరి 21న సాయంత్రం వేళలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ రోజునే భీమ్లా నాయక్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. […]