ఇప్పుడు హీరోయిన్లు దాదాపుగా ఒకే లుక్‌లో కనిపిస్తున్నారు. సన్నగా, ఫిట్‌గా ఉండే లుక్‌ను మెయింటెయిన్ చేస్తున్నారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్నారు. అలాంటి వారిలో మెహ్రీన్ పిర్జాదా ఒకరు.
తిరుమల శ్రీవారికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తగణం గురించి అందరికీ తెలిసిందే. రోజుకు లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇంక సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి లైఫ్ లో ఏ ముఖ్యమైన కార్యక్రమం ఉన్నా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. బుధవారం సినీ నటులు మెహరీన్, సుడిగాలి సుధీర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున వేర్వేరు సందర్భాల్లో హీరోయిన్ […]
ఆమె చూస్తే తెల్లని పాలరాతిలా బొమ్మ గుర్తొస్తుంది. ముద్దు పెట్టేయాలనేంత ముద్దుగా ఉంటుంది. ఈమెని ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ అతడంతా అదృష్టవంతుడు మరొకడు ఉండడని అభిమానులు సరదాగా అంటూ ఉంటారు. ఇక ఈమెకు ఇప్పటికే పెళ్లి అయిపోవాల్సి కానీ.. కారణాలు ఏంటో తెలియదు గానీ అది ఆగిపోయింది. ప్రస్తుతం కెరీర్ పరంగా రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ బాగానే ఉంది. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన […]
తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎంతో మంది బ్యూటీలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే స్టార్ డమ్ తేచ్చుకున్నారు. తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత తమిళ, హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లి సెటిల్ అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది ఈ పంజాబీ భామ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. ఇటీవల ఎఫ్ 3 మూవీతో […]
తెలుగు ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటివారిలో మెహ్రీన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని సరసన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ పంజాబీ భామ. ఆ తర్వాత రవితేజ నటించిన రాజా ది గ్రేట్ తో మంచి విజయం అందుకుంది. అలా వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మధ్య సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. కానీ.. ఈ భామ సోషల్ మీడియాలో […]
ఈ మద్య ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. సోషల్ మాద్యమాల ద్వారా సెలబ్రెటీలు అయితే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సినీతారలు ఎక్కువగా ఈ సోషల్ మీడియా ద్వారానే వారి స్టార్ ఇమేజ్ ను పెంచుకుంటున్నారు. సినీ తారల వారి సినిమాలా గురించి విషయాన్ని తెలియజేస్తూ.. అప్పుడప్పుడు హాలిడే, పర్సనల్ ఈవెంట్స్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు అభిమానులకు షేరు చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మెహ్రీన్ పిర్జాదా వరుస విజయాలతో దూసుకు […]
అంతేగా.. అంతేగా డైలాగ్ తెలుగు ప్రేక్షకులను ఎంత అలరించిందో అందరికీ తెలుసు. ఎంతో మందికి ఇప్పటికీ అది ఊత పదంలా మారిపోయింది. F2 సినిమాతో కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ అనీల్ రావిపూడిని తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. ఇప్పుడు F3 అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. పేరుకు సీక్వెల్ గా వస్తున్నప్పటికీ మొదటి సినిమాకి దీనికి ఏ మాత్రం సంబంధం ఉండదని అనీల్ రావిపూడి ముందే చెప్పాడు. ఆ సినిమా నుంచి వచ్చిన […]