మెహ్రీన్ ఫిర్జాద్…. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. “కృష్ణ గాడి వీర ప్రేమగాథ” సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. అనంతరం అనేక సినిమాలు చేసి.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత వరుసగా బంఫర్ ఆఫర్లు కొట్టేసింది. బొద్దుగా ఉన్నా కూడా తన అందాలతో కుర్రకారును కట్టి పడేసింది. ఒకానొక దశలో మెహ్రీన్ స్టార్ హీరోయిన్ అవుతుందని అంత అనుకున్నారు. కానీ ఆ రేంజ్ లో పెద్ద ప్రాజెక్టుల్లో మాత్రం ఛాన్సులు రాలేదు. సినిమాలతో […]
నటి మెహ్రీన్.. తెలుగు చిత్ర పరిశ్రమలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. నానీ హీరోగాతెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమా గాధ చిత్రంతో ఈ అమ్మడు తెలుగు తెరపై మెరిసింది. దీంతో అప్పటి నుంచి అందివచ్చిన అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ లో నటిగా మెహ్రీన్ మంచి గుర్తింపునే మూటగట్టుకుంది. ఇక విషయం ఏంటంటే..? తాజాగా మెహ్రీన్ తన సోషల్ మీడియా ఖాతాలో సినిమా ప్రపంచంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమోషనల్ గా […]
మెహ్రీన్ కౌర్ పిర్జాదా.. కృష్ణ గాడి వీర ప్రేమా గాధ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ. మొదటి సినిమాతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెహ్రీన్ ప్రేక్షకుల మనసు దోచేసింది. దీంతో.., ఈ అమ్మడికి తెలుగునాట లాంగ్ రన్ సాధించడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ.., కొన్ని ప్లాప్స్, కొన్ని హిట్స్ మధ్య మెహ్రీన్ అతి కష్టం మీద కెరీర్ ని రన్ చేసుకుంటూ వచ్చింది. ‘ఎఫ్-2’ ఇచ్చిన సక్సెస్ కిక్ లోనే ఈ […]