కారు కొనాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దీని కోసం ఎదగాలని అనుకుంటారు. కసిగా కష్టపడతారు. చివరకు అనుకున్నది సాధిస్తారు. అలాంటి వారిలో మెహబూబ్ దిల్ సే ఒకరు. రంజాన్ సందర్భంగా మెహబూబ్ దిల్ సే కొత్త కారును కొనుగోలు చేశారు. కొడుకు కొత్త కారు కొంటే ఆ తండ్రి కళ్ళలో ఆనందం చూడాలి భయ్యా. నిజంగా వెలకట్టలేని అనుభూతి అది.
ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలకు ఏమైనా వారి అభిమానులు కంగారు పడిపోతుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు అనారోగ్యానికి గురయ్యారని, హాస్పిటల్ లో చేరారని తెలిస్తే ఫ్యాన్స్ లో టెన్షన్ అంతా ఇంతా కాదు. అయితే.. ఇటీవల అనారోగ్యానికి గురై యాంకర్ లాస్య హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ఏమైందని విషయం తెలియలేదు. కానీ.. ఆమె భర్తే త్వరగా కోలుకోవాలంటూ స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసేసరికి వార్త బయటికి వచ్చింది. ఇక యాంకర్ లాస్య […]
టిక్ టాక్ వీడియోస్, యూట్యూబ్ తో కెరీర్ ప్రారంభించిన మెహబూబ్ ఆ తర్వాత బిగ్ బాస్ ఆఫర్ అందుకున్నాడు. గతంలో రాని నేమ్, ఫేమ్‌ను బిగ్ బాస్‌తో సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత మెహబూబ్‌కు సెలబ్రిటీ హోదా దక్కింది. బిగ్ బాస్ పూర్తయ్యాక మళ్లీ షూట్స్, వెబ్ సిరీస్ అంటూ ఫుల్ బిజీ అయిపోయాడు. లైఫ్‌లో బాగా ఎదుగుతున్న సమయంలో మెహబూబ్ జీవితంలో ఊహించని ఘటన జరిగింది. సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తన […]
యూట్యూబ్ లో మంచి ఫేమ్ సొంతం చేసుకున్న యూట్యూబర్స్ కి బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ ఫామ్ అనే చెప్పాలి. ఎందుకంటే.. యూట్యూబ్ వరకే తెలిసిన వీరి ముఖాలు.. రియాలిటీ షో బిగ్ బాస్ పుణ్యమా అని టీవీ ప్రేక్షకులు గుర్తుపట్టే స్థాయికి చేరుకుంటున్నారు. ఆ విధంగా యూట్యూబ్ ద్వారా పరిచయమైన మెహబూబ్ దిల్ సే.. బిగ్ బాస్ కారణంగా తెలుగు రాష్ట్రాలలో మంచి ఫేమ్ దక్కించుకున్నాడు. బిగ్ బాస్ అనంతరం మెహబూబ్ యూట్యూబ్ వేదికగా.. […]
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం జనవరి 7న చిత్రం విడుదల కానుండగా, ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. బాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, అలియా భట్ లు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన గ్లింప్స్ భారీ స్పందన లభించింది. ఇక […]