జానియర్ సమంతగా బుల్లితెర మీద పాపులర్ అయిన అషు రెడ్డి.. కొంతకాలంగా షోస్ కి దూరంగా ఉంటుంది. ఆ మధ్య కామెడీ స్టార్స్, బీబీ జోడీ షోస్ లో కనిపించిన అషు రెడ్డి.. మధ్యలో అనారోగ్యం కారణంగా గ్యాప్ ఇచ్చింది. మొన్నటి వరకూ విదేశాల్లో సేద తీరిన అషు రెడ్డి.. రీసెంట్ గా హైదరాబాద్ వచ్చింది. వైజాగ్ లో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరైంది. కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో మళ్ళీ […]
బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఛానల్ ని చూసి మరో ఛానల్ వినోద కార్యక్రమాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. అలా రీసెంట్ గా మొదలైన టీవీ షోలలో ‘లేడీస్ & జెంటిల్ మెన్’ ఒకటి. స్టార్ యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో.. సీరియల్ ఆర్టిస్టులు, కపుల్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయినవారు జంటలుగా పాల్గొంటుంటారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ […]