ప్రతీ ఏటా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అభిమానుల ఆధ్వర్యంలో జరుపుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, నైజాం, ఆంధ్ర ప్రాంతాల నుండి వచ్చే అభిమానుల కోసం ఇప్పటివరకూ శిల్ప కళా వేదికలో మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. అయితే ఈసారి ఇంకా భారీగా, సరికొత్తగా చిరు బర్త్‌డేని సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అభిమానుల కోసం మెగా కార్నివాల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ‘మెగా కార్నివాల్: నెవర్ బిఫోర్ ట్రిబ్యూట్’ పేరిట ఈవెంట్ లోగోను కూడా మెగా […]
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటులు పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరనున్నారు. త్వరలో జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు. తన పుట్టినరోజు కావడంతో మెగా బ్రదర్ నాగబాబుని కలిసిన పృధ్వీ.. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను వైఎస్సార్సీపీ పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డానని, కానీ తాను కోవిడ్‌తో బాధపడుతున్నప్పుడు ఆ పార్టీ నుండి ఒక్కరు కూడా రాలేదని, తనతో మాట్లాడలేదని అన్నారు. పెట్ డాగ్స్కున్నంత పరిజ్ఞానం తనకు […]
శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవం, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ వేదికపై మరోసారి మా ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చింది. మంచు మనోజ్ చేసిన కామెంట్సే అందుకు కారణం. సాధారణంగా మంచు కుటుంబంపై మొదటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వాటిపై ఎవరు […]
మూడు రాజధానులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని.. 6 నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని కోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించారు. హైకోర్టు తీర్పుపై రాజధాని […]
‘మా’ ఎన్నికలతో మొదైలన వేడి ఇంకా చల్లారలేదు. పైకి మేమంతా ఒకటే కుటుంబం అంటూ ప్రచారం చేస్తున్నా.. చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరఫున గెలిచిన 11 మంది ఈసీ సభ్యులు రాజీనామా చేయడంతో ఆ అరమరికలు కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎవరి రాజీనామాను నేను ఆమోందించను అని విష్ణు అంటున్నా కూడా వాళ్లందరూ అలా రాజీనామా చేయడం మొద్ద […]
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ‘మా’ ఎన్నికలు రాజకీయంగా వేడెక్కి పోతుంది. ఈ నేపథ్యంలో లోకల్ నాన్ లోకల్ అనే అంశం తెరపైకి వచ్చింది. దీనిపై ప్రకాశ్ రాజ్ – మంచు విష్ణు ప్యానెల్స్ మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఒకరిపై ఒకరు దారుణమైన ఆరోపణలు చేసుకుంటూ ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు చాలానే ప్రయత్నిస్తున్నారు. తాజాగా ‘మా’ ఎన్నికల విషయంపై స్పందించిన మెగా […]