ప్రముఖ నటి, బిగ్ బాస్ కంటిస్టెంట్ ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పీఏ బెదిరింపులకు పాల్పడ్డాడని అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ యువతి ఓ యువకుడిని ప్రేమిస్తుంది. ఆ యువకుడు కూడా ఆ యువతిని ఇష్టపడ్డాడు. దీంతో ఇద్దరు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల ఆ యువతి తన ప్రియుడితో ఏకాంతంగా ఉండగా ఆమె తండ్రి చూశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆడ పిల్ల పుట్టిందని సంబర పడిపోయే లోపు.. పెళ్లి ఈడు వచ్చిందంటూ ఓ అయ్య చేతిలో పెడతారు. అతడూ బాగా చూసుకుంటే.. ఆ తల్లిదండ్రులు సైతం గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోతారు. కానీ అతడో కూతుర్ని పట్ల శాడిస్ట్ గా వ్యవహరిస్తే.. వారి వేదన వర్ణనాతీతం. అటువంటిదే యుపిలో చోటుచేసుకుంది.
దేశంలో ఎన్ని చట్టాలున్నా చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. బయట వ్యక్తుల కన్నా తెలిసిన వారి చేతుల్లోనే బలైపోతున్నారు. కుమార్తెగా చూడాల్సిన కోడలిపై కామ వాంఛ తీర్చుకుంటున్న దుర్మార్గుడి గురించి పోలీసులకు చెబుతున్నా వినిపించుకోలేదు. దీంతో ఆమె ఏం చేసిందంటే.?
ఆడపిల్ల అయినా సరే.. మహాలక్ష్మి పుట్టిందని భావించారు ఆ తల్లిదండ్రులు. తమకు ఉన్నంతలో బిడ్డను ఎంతో బాగా చూసుకున్నారు. ఆమె ఎంత చదివితే.. అంత వరకు చదివించారు. కుమార్తె కూడా తల్లిదండ్రులు ఆశలు, నమ్మకాలకు అనుగుణంగా బాగా చదువుకుంది. గవర్నమెంట్ ఉద్యోగం సాధించింది. బాగా చదువుకుంది.. ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.. ఇక పెళ్లి చేయడమే మిగిలుంది అనుకున్నారు తల్లిదండ్రులు. మంచి సంబంధం చూసి వివాహం నిశ్చయించారు. రెండు రోజుల్లో పెళ్లి.. బంధువులందరూ వచ్చారు. ఎంతో ఘనంగా హల్దీ […]
అతివ అందాన్నే కాదూ, ధైర్య సాహాసాలు ప్రదర్శించగలదు. వారి శక్తి, యుక్తులను తక్కువ అంచనా వేస్తే.. తలకిందులు చేయగలదు. మగువ తలుచుకుంటే సాధించలేనిదీ ఏదీ లేదు. తన మాన, ప్రాణాలకు హాని తలపెడితే ఎంతడి పురుష పుంగవుడునైనా అథో:పాతాళానికి తొక్కేయగల సాహాసి మహిళ. అలానే ఓ మహిళను తక్కువ అంచనా వేశాడో యువకుడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అతడి చర్యను ప్రతిఘటించేందుకు ఆమె చేసిన పనికి దెబ్బకు నిందితుడు విలవిలలాడిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. […]
అసలే చలికాలం.. చల్లటి వాతావరణం కారణంగా బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఇక, చల్ల నీళ్లతో స్నానం చేసే ధైర్యం చేయటానికి కూడా జనం జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే హీటర్లు, గీజర్లను ఆశ్రయిస్తున్నారు. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు వేడి నీటికి కాచుకునే పరికరాలను వాడుతున్నారు. ఇవే కొన్ని సార్లు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా, నీటిని వేడి చేసే గీజర్ ఓ కొత్త పెళ్లి కూతురి ప్రాణాలు తీసింది. స్నానం చేయటానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఆమె […]
రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే.. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ దొంగ వెధవ వస్తాడో తెలియదు. ఆడవాళ్లకే కాదు, మగాళ్ల ప్రాపర్టీలకి కూడా రక్షణ లేదు ఈ సమాజం ఆఫ్ ఇండియాలో. రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుంటే.. నైఫ్ చూపించి నైస్ గా జేబులో ఫోన్ ఎత్తుకెళ్లిపోతాడు. ఇవ్వకపోతే కొట్టేసి లాక్కెళ్లిపోతారు. కొంతమంది అయితే చైన్ స్నాచింగ్ లకి పాల్పడతారు. వీళ్ళకి రాత్రి, పగలూ తేడా ఉండదు. ఒకప్పుడు దొంగలు రాత్రుళ్ళు మాత్రమే డ్యూటీ […]
కాలం మారింది. 100 ఏళ్ల పాటు గుండ్రాయిలా బతికిన ఒకప్పటి మనుషుల్ని దారుణంగా బలహీనపర్చింది. వాయు వేగంతో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఆహారపు అలవాట్లు మనిషిని చావుకు దగ్గర చేస్తున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన తర్వాత వచ్చిన కొన్ని వ్యాధులు.. ఇప్పుడు 20 ఏళ్లకే వస్తున్నాయి. పసి పిల్లల్ని కూడా హింసిస్తున్నాయి. గుండెపోటు ఒకప్పుడు 50 ఏళ్లు పైబడ్డ వారికి వచ్చేది. అంతకంటే తక్కువ వయసున్న వారికి గుండెపోటు వస్తే.. దాన్నో ఏడో వింతగా చూసే […]
క్లాస్ రూమ్ లో కొందరు విద్యార్థులు దారుణంగా రెచ్చిపోయి ప్రవర్తించారు. చదువు చెప్పే గురువు అని చూడకుండా బరితెగించి ఇష్టమొచ్చిన రీతిలో టీచర్ ను లైంగిక వేధింపులకు గురి చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా క్లాస్ రూమ్ లోనే టీచర్ ను వేధిస్తూ వీడియో కూడా తీసుకున్నారు. ఇదే వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. […]