మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మరో నాయికే మీనాక్షి చౌదరి. ఈ పొడుగుకాళ్ల సుందరికి తెలుగు నాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
‘డీజే టిల్లు’కు సినిమా కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఒక్కరంటే ఒక్క హీరోయిన్ సరిగా నిలబడట్లేదు. సినిమా ఏమో ఇంకా ట్రాక్ పైకి ఎక్కనేలేదు. అప్పుడే వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందిరా బాబు అని నెటిజన్స్ అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సినిమా విషయంలో హీరోయిన్స్ ఎందుకలా ప్రవర్తిస్తున్నారు. లేదా రోల్ కి తగ్గ హీరోయిన్ దొరక్క.. మూవీ టీమ్ వద్దనుకుంటుందా అనే విషయం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం […]
సాధారణంగా చిత్ర పరిశ్రమలో వారానికి పదుల సంఖ్యలో మూవీలు రిలీజ్ అవుతుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాల కొల్లగొట్టి.. వసూళ్లలో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడతాయి. అయితే ప్రస్తుతం ప్రేక్షకుల్లో సినిమాలు చూసే విధానం మారిపోయింది. హీరోలను బట్టి కాకుండా కథలను ఎంచుకుని సినిమాలకు వెళ్తున్నారు. దాంతో మన హీరోలు సైతం వారికి తగ్గట్లుగానే కథలను ఎంచుకుని ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రైమ్ థ్రిల్లర్ తో అభిమానుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో అడవి […]
కొద్దికాలంగా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగానే దానికి కొనసాగింపుగా మరో సినిమా వచ్చేస్తోంది. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో హీరో నాని నిర్మించిన సినిమా ‘హిట్ 2‘. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు. 2020లో వచ్చిన హిట్ మూవీకి సీక్వెల్ గా హిట్ 2 రూపొందింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాని […]
నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. హీరోగా స్టార్ స్టేటస్ సంపాదించాడు. నిర్మాతగానూ మారి కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నాడు. మరోవైపు హీరోగానూ ఏడాది మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాస్త ఆ జోరు తగ్గినట్లు కనిపించింది. మరోవైపు అడివి శేష్ కూడా నటుడిగా చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలో స్టార్ […]
టాలీవుడ్ లో పక్కా ప్లానింగ్ తో కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో అడవి శేష్. రిస్క్ లేకుండా తన సినిమాలకు తానే కథాకథనాలు రాసుకుంటున్న శేష్.. అప్పుడప్పుడు బయట కథలలో కూడా నటిస్తుంటాడు. అయితే.. ఏ సినిమా చేసినా అందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం పక్కాగా ఉండేలా చూసుకుంటాడు శేష్. ఈ క్రమంలో ఇప్పుడు ‘హిట్ 2’ మూవీ చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్. […]
తెలుగు హీరోయిన్ అనగానే.. ముంబయి, దిల్లీ, కేరళ ఇలా పరభాషలకు చెందిన భామలే కనిపిస్తారు. ఎప్పటినుంచో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఇప్పట్లో ఇది ఆగకపోవచ్చు. అయితే వేరే భాషలకు చెందిన బ్యూటీస్ అంటే వాళ్లకు అస్సలు తెలుగు రాదు. ఒకవేళ నేర్చుకున్నా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆ వచ్చిన రెండు ముక్కలు చెప్పడం తప్పించి, పెద్దగా మాట్లాడే పనుండదు. ఇది చాలామందికి తెలిసినా సరే బయట దీని గురించి మాట్లాడుకోరు. కానీ హీరో అడివి […]
సాధారణంగా సీక్వెల్ అంటే ప్రేక్షకులు ముందే ఓ అంచనాకు వచ్చేస్తారు. తొలి భాగంతో పోల్చి చూస్తుంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా సరే.. ఆ సినిమా బోక్క బోర్లా పడటం గ్యారంటీ. ‘బాహుబలి’ సీక్వెల్ తప్పించి.. తెలుగులో ఆ స్థాయిలో హిట్ సినిమాలు పెద్దగా రాలేదు! కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన ‘కార్తికేయ 2’ మాత్రం దాన్ని బ్రేక్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రూట్ లో మరో సినిమా రికార్డులు […]
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడు కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. స్టార్ హీరోలతో పోటీ ఇస్తూ యంగ్ హీరోలు ఎలా సినిమాలు తీస్తుంటారో.. ఆ హీరోలందరితోనూ నటించే హీరోయిన్లు ఏ ఏడాదికి ఆ ఏడాది, టాలీవుడ్ లోకి అడుగుపెడుతూనే ఉంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందులో కొందరు సినిమాల పరంగా ఫెయిల్ కావొచ్చేమో కానీ గ్లామర్ పరంగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా తెలుగులో సినిమాలు చేసిన హీరోయినే. మీకు టాలెంట్ ఉంటే ఎవరో […]
ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. జబర్దస్ట్ కామెడీ షోకు యాంకర్ గా అనసూయ ఎంత పాపులరో, సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో అంతకనా క్రేజ్ సంపాదించుకుంది. మొన్న విడుదలైన అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప లో దాక్షాయణిగా నటించి మరింత పేరు తెచ్చుకుంది అనసూయ. సినిమా రంగంలోకి ఎంటరైన తొలినాళ్లలో స్పెషల్ సాంగ్, సహా నటి పాత్రల్లో నటించిన అనసూయ, ఇప్పుడు పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే […]