ఓ తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిపై కన్నేశాడు. అంతేకాకుండా ఎవరూ లేని టైమ్ చూసి ఏదో చేయాలని అనుకున్నాడు. కానీ, చివరికి ఏదో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇంటి పెద్ద సరిగా వ్యవహరించకపోతే, తల్లి పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉంటే.. పిల్లలకు తెలుస్తుంది. అయితే తండ్రిని నిలదీయ లేక, తల్లికి సర్థిచెప్పలేక సతమతమౌవుతుంటారు. చివరకు వారే తీవ్ర నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
గత కొంత కాలంగా గుండెపోటుతో టీనేజ్ యువకుల చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోన్న విషయం. తాజాగా మరో విద్యార్థి కాలేజ్ లోనే గుండెపోటుతో కుప్పకూలిన సంఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది.
ఇటీవల దేశంలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో ఈ ప్రమాదాలు జరగడం.. పలువురు ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.
జగద్గిరిగుట్టలో రేష్మ అనే యవతి నివాసం ఉంటుంది. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ వస్తుంది. అయితే రేష్మా ఎప్పటిలాగే ఈ నెల 8వ తేదీన ఉద్యోగానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. ఇక సాయంత్రం పూట తన స్నేహితురాలిని కలిసి వస్తానని తన సోదరుడికి చెప్పి వెళ్లింది. కానీ.. రాత్రి 10 గంటలు అయినా రేష్మా ఇంటికి మాత్రం రాలేదు. రేష్మా సోదరుడు చాలా సార్లు ఫోన్ లు చేసినా సమాధానం ఇవ్వలేదు. […]
మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పరిధిలో ఇందు అనే 10 ఏళ్ల బాలిక ఇటీవల కనిపించకుండాపోయి చివరికి చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదే ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమంగా మారింది. అయితే మా కూతురును చంపేసి ఆ తర్వాత చెరువులో పడేశారని, నిందితులు ఎవరో పట్టుకోవాలని ఆ బాలిక తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. ఇక పోస్ట్ మార్టం అనంతరం ఈ కేసును […]
ఈ మధ్యకాలంలో లోన్ యాప్ వేధింపులను భరించలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషమం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపులను భరించలేని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లాలోని బొల్లారం తాండాకు చెందిన సునీత అనే మహిళ గతంలో ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకుంది. కొన్ని నెలల పాటు డబ్బులు చెల్లిస్తూ వచ్చింది. […]
మేడ్చల్ జిల్లాలోని గత రెండు మూడు రోజుల నుంచి బీటెక్ చదువుతున్న యువతి కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. అయితే మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించి ఇన్ స్టాగ్రామ్ సాయంతో మహారాష్ట్రలో ఉన్నట్లు తేల్చారు. ఈ వార్తతో ఆ యువతి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు విషయం ఏంటంటే? మేడ్చల్ జిల్లా కండ్లకోయలో వర్షిణి అనే యువతి స్థానికంగా ఓ ఇంజనీర్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. అయితే రెండు రోజుల క్రితం […]
మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా పిల్లల ఆలోచన శైలీలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. పిల్లల వయసుకు వారి ఆలోచనలకు అస్సలు సంబంధమే లేదన్నట్లుగా ఎదిగిపోతున్నారు. ఇక చిన్న వయసులోనే ప్రేమలో పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమలో పడడం, కాదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే 9 తరగతి విద్యార్థులు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులను కోరడంతో వారు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన ఆ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా […]
తెలంగాణలోనే ముగ్గురివి వేరు వేరు ప్రాంతాలు. కానీ ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ లో ఓ చోట కలుసుకున్నారు. కలిసి చుదువుకున్నారు. ఈ క్రమంలోనే వారంత స్నేహితులుగా మారి వేరు వేరు ఉద్యోగాలు చేస్తున్నారు. కట్ చేస్తే అనుకోని ప్రమాదానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఘట్ కేసర్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజుపల్లికి చెందిన పాలడుగు […]