క్రికెట్‌లో ఫీల్డర్ లేదా బౌలర్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ఏం చేయాలి? అతన్ని అవుట్‌గా ప్రకటిస్తారా? లేదా? మ్యాథ్యూ వేడ్-మార్క్ వుడ్ మధ్య జరిగిన వివాదాస్పద సంఘటనతో క్రికెట్ అభిమానులను ఈ ప్రశ్న తొలిచేస్తోంది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆసీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ 17వ వేసిన బంతికి వేడ్ కొట్టిన షాట్ […]
క్రీడాలోకంలో నియమ, నిబంధనలు పాటిస్తూ.. క్రీడాస్ఫూర్తిని చాటడం ప్రతీఒక్క క్రీడాకారుడి బాధ్యత. కానీ కొంత మంది క్రీడాకారులు జట్టు ఓడిపోతుందని నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ లో ప్రవర్తిస్తూంటారు. నిన్న కాక మెున్న భారత మహిళల జట్టు చేసిన మాన్కడింగ్ పై వివాదం చెలరేగిన విషయం మనకు తెలిసిందే. దీనిని కొందరు మాజీలు సమర్ధించగా.. మరికొందరు విమర్శించారు. తాజాగా క్రీడా ప్రపంచంలో మరో వివాదానికి తెరలేపాడు ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూవేడ్. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ లో భాగంగా […]
క్రికెట్ చాలా సీరియస్ గేమ్. గెలవడం కోసం ఆటగాళ్లు స్లెడ్జింగ్ దగ్గర నుంచి ఏం చేయడానికైనా సరే వెనుకాడరు. మనం ప్రపంచకప్ టోర్నీల దగ్గర నుంచి ద్వైపాక్షిక సిరీసుల్లో ఇలాంటివి జరగడం చాలాసార్లు చూశాం. చూస్తూనే ఉన్నాం. అలా అని ఎప్పుడూ కూడా అలానే ఉంటుందే కాదు కొన్నిసార్లు నవ్వు తెప్పించే సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే రిపీటైంది. దీనిపై నెటిజన్స్ కూడా అంతే ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, […]
208 రన్స్.. టీ20ల్లో భారీ స్కోరే.. ఎవరైనా ఇంత స్కోరు చేశాక గెలవడం సులభమే అని అనుకుంటారు. కానీ మంగళవారం జరిగిన మ్యాచ్ లో బొమ్మ తిరగబడింది. 209 పరుగులను కాపాడుకోలేక టీమిండియా చేతులెత్తేసింది. గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడిపోయింది. భారత్ ఓడిపోయింది.. అనడం కంటే దగ్గరుండి ఆస్ట్రేలియాను గెలిపించింది అనడం ఉత్తమం. తాజాగా మెుహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. […]
ఐపీఎల్ 2022లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గుజరాత్ టైటాన్స్ ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. జట్టులోని ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తుండడంతో ఆ జట్టుకు ఎదురులేకుండా పోయింది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న గుజరాత్ టైటిల్ గెలవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. మే 29(ఆదివారం) రాజస్తాన్ రాయల్స్‌తో జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అమితుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టులోని స్టార్ ప్లేయర్ మాథ్యూ వేడ్ ఐపీఎల్ 2022 సీజన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ […]
ఐపీఎల్ 2022లో గురువారం టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓడితే ఆర్సీబీ ప్రశాంతంగా ప్లేఆఫ్‌కు చేరనుంది. కాగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మ్యాథ్యూ వేడ్ అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. టోర్నీ ఆరంభంలో గుజరాత్ టైటాన్స్ తరపున శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేవాడు. […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’ విజతగా ఆస్ట్రేలియా అవతరిచింది. అద్భుతమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్(85) కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా అయ్యింది. భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎంతో సులువుగా 18.5 ఓవర్లలోనే చేరుకుంది. మిచెల్ మార్ష్ మరోసారి […]
క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్. ఆటలో గెలుపు, ఓటములు సహజం. కానీ.., ఒక్క విజయానికి కాస్త గర్వంతో కాలర్ ఎగరేస్తే ఏదో ఒకరోజు చితకలపడక తప్పదు. పాకిస్థాన్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రీది విషయంలో ఇప్పుడు ఇదే మ్యాటర్ నిజం అయ్యింది. టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా గత నెల 24న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, […]
క్రికెట్‌లో క్యాచ్ మిస్ చేస్తే ఎంత నష్టమో మరోసారి పాకిస్తాన్ నిరూపించింది. టీ20 వరల్డ్ కప్ 2021లో గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ అద్భుతంగా ఆడి భారీ స్కోరే చేసింది. బౌలింగ్‌లోనూ 15 ఓవర్ల వరకూ మ్యాచ్‌ను తమ చేతుల్లోనే ఉంచుకుంది. 15 ఓవర్లు ముగిసే సరికి 115 పరుగులు చేసిన ఆసీస్ 5 వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ గెలవాలంటే […]