దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. కాలేజీలో ఫ్రెండ్స్, ఆఫీసుల్లో ఉద్యోగులు.. ఇలా అందరూ ఈ పండగను ఆనందంగా జరుపుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పండుగలో భాగంగా ఓ యువకుడు ఏకంగా డ్యూటీలో ఉన్న పోలీసులకు రంగు పూశాడు.
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని పోలీసులు హెచ్చరిస్తున్నా గానీ కొంతమంది మాత్రం మాట వినడం లేదు. పీకలదాకా తాగి వాహనాలు నడుపుతున్నారు. మద్యం మత్తులో యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఒక బస్సు డ్రైవర్ పీకలదాకా తాగి యాక్సిడెంట్ చేశాడు. బస్సులో 42 మంది ప్రయాణికులను ప్రమాదంలో పడేశాడు. అప్పుడొచ్చాడండి హీరో.
పోలీసులు అంటే శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుండి పోరాడే యోధులు. తమ కుటుంబాన్ని, ప్రాణాలను లెక్కచేయకుండా డ్యూటీ చేస్తుంటారు. పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకున్నారు అంటేనే మీ కుటుంబాన్ని రిస్క్ లో పెట్టినట్లే అని చెబుతుంటారు. నిజంగా అది నిజమని ఓ ఘటనలో నిరూపితమైంది. లీవ్ కావాలని రిక్వెస్ట్ చేస్తే అధికారులు అతని పిరిస్థితిని సీరియస్ గా తీసుకోలేదు. వారి నిర్లక్ష్యం ఇప్పుడు ఆ కానిస్టేబుల్ జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. ఆ బాధను తట్టుకోలేని అతను […]
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. యమున నది ఎక్స్ ప్రెస్ వే రోడ్డు పక్కన ఎరుపు రంగు సూటు కేసులో ఓ యువతి శవం కనిపించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా భయందోళనలకు గురయ్యారు. ఈ విషయం వెంటనే పోలీసుల వరకు వెళ్లింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ […]
దేశ వ్యాప్తంగా నేరాలు, ఘోరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది కీచకులు, క్రూరులు, మృగాళ్లు పెచ్చు మీరి విలయ తాండవం చేస్తున్నారు. ఆడవాళ్లపై దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. రోడ్డు పక్క ఓ యువతి శవం వెలుగు చూసింది. అది కూడా ఓ సూట్ కేసులో యువతి శవం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉత్తర ప్రదేశ్, మధురలోని తానా ఏరియా యమునా ఎక్స్‌ప్రెస్ […]