ఈ మధ్యకాలంలో జనాలను థియేటర్స్ లో భయపెట్టిన సినిమాలు అసలు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా హారర్, థ్రిల్లింగ్ జానర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను అలరించేవి కరువైపోయాయి. అందరూ మాస్ మసాలా, కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ పరుగెడుతున్నారు. ఇలాంటి టైమ్ లో చిన్న సినిమాగా వచ్చి థియేటర్స్ లో ప్రేక్షకులను వణికించి, థ్రిల్ కి గురిచేసిన సినిమా ‘మసూద‘. సూపర్ నేచురల్ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ సీరియస్ మోడ్ […]
మసూద.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమా పేరు మారుమ్రోగుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను వణికిస్తోంది. సినిమాల్లో హారర్ జానర్‌కి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. లారెన్స్ లాంటి వాళ్లు కాంచన సిరీస్ తీస్తున్నారు అంటే అందుకు అదే కారణం. చాలాకాలంగా సరైన హారర్ చిత్రం పడక అభిమానులు అంతా డీలా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు మసూద చిత్రం విడుదలైన తర్వాత వారికి ఆ వెలితి పూరించినట్లు అయ్యింది. ఇంకేముంది ఈ […]