తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. మొదటి చిత్రంతోనే మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ మూవీతో ప్రభాస్ ఒక్కసారిగా స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. మరోసారి రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం […]
పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్.. వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉంటున్నాడు. ప్రభాస్ కు సినిమాల తర్వాత బాగా ఇష్టమైనవి ఖరీదైన కార్లని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రభాస్ గ్యారెజ్ లో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. గతేడాది ఆ కార్చ జాబితాలోకి లాంబోర్గినీ కూడా చేరిన విషయం తెలిసిందే. ఆ లాంబోర్గినీ అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ కారు ధర దాదాపుగా రూ.6 కోట్ల వరకు ఉంటుంది. మొన్నటి వరకు ప్రాజెక్ట్-కే సెట్ కి ప్రభాస్ […]
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు వచ్చారు.. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో పెద్దగా హిట్స్ లేకపోయినా.. చత్రపతి హిట్ తర్వాత ప్రభాస్ మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాల తర్వాత జాతీయ స్థాయిలో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం […]
‘ప్రేమిస్తే’ ఈ లవ్ స్టోరీకి టాలీవుడ్లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో ఎన్ని లవ్ స్టోరీలు వచ్చినా ఈ సినిమా మాత్రం క్లాసిక్‌లా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ అక్టోబర్ 12కి ఈ సినిమా విడుదలై 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. మురళీ(భరత్) ఒక మెకానిక్, ఐశ్వర్య(సంధ్య) ఒక వైన్ షాప్ ఓనర్ కూతురు. ఇద్దరూ ప్రేమలో పడతారు. పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకోరని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. వారికి పెళ్లి చేస్తామని తెచ్చి […]
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. అయితే దక్షిణాదితో పోలిస్తే.. బాలీవుడ్లో ఇది కాస్త ఎక్కువగా ఉంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో వచ్చిన స్టార్ మీరో చిత్రాలన్ని బాయ్‌కాట్ బారిన పడ్డవే. తాజాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన విజయ్ దేవరకొండ సినిమా కూడా బాయ్‌కాట్ బెదిరింపులు ఎదుర్కొంది. దీనికి ప్రధాన కారణం ఈ సినిమా సహ నిర్మాత అయిన కరణ్ జోహార్‌పై బాలీవుడ్ ప్రేక్షకులకున్న ఆగ్రహం. ఆ ఎఫెక్ట్ […]
Chiranjeevi: ఈ మధ్యకాలంలో ప్రతివారం మినిమమ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో హీరో గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్’ కూడా విడుదలకు సిద్ధమైంది. తాజాగా పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే.. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరై.. హీరో గోపీచంద్ తో తనకున్న అనుబంధాన్ని స్టేజిపై షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. “గోపీచంద్ కు, […]
Anasuya: గోపీచంద్ హీరోగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ పక్కా కమర్షియల్’. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీం ప్రమోషన్లతో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా, గోపీచంద్, మారుతీలు సినిమా ప్రమోషన్కోసం ప్రముఖ కామెడీ షో ‘జబర్థస్త్’కు వెళ్లారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతీ యాంకర్ అనసూయపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనసూయ పక్కా కమర్షియల్ అని అన్నారు. జబర్థస్త్ స్టేజిపై మారుతీ మాట్లాడుతూ.. ‘‘ ఓ పక్కా […]
వెండితెరపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనుష్క కాంబినేషన్ అంటే స్పెషల్ అనే చెప్పాలి. ఈ జంటకు ప్రభాస్ అభిమానులు మాత్రమే కాక సగటు అభిమానులు కూడా ఈ జంటను చూసి ముచ్చటపడిపోతుంటారు. మళ్లీ ఈ జంట కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని దక్షిణాది అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ జంట మరోసారి కలిసి నటిస్తున్నారనే పుకార్లు సైతం చాలానే వచ్చాయి. ఇది కూడా చదవండి: RRR మేనియా: మూడోరోజూ బాక్సాఫీసు వద్ద […]
టాలీవుడ్ టు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్.. వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలనే లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే చేతిలో రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ K సినిమాలు ఉండగా.. తాజాగా డార్లింగ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా స్కేల్ బడ్జెట్ లో తెరకెక్కనుండగా.. ఇప్పుడు ఈ చిన్న సినిమా ట్విస్ట్ ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. తాజా సమాచారం […]