పాకిస్థాన్ టీ20 లీగ్ లో భాగంగా శనివారం నాడు కరాచీ కింగ్స్-క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కివీస్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
క్రికెట్ లో రికార్డులు సృష్టించడం.. వాటిని తిరగరాయడం.. భారత ఆటగాళ్లకు కొత్తేమీకాదు. అదీ కాక క్రీడాలోకంలో రికార్డులకు ఆయుష్షు తక్కువ.. అన్న సామెత మనకు తెలియంది కాదు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డును తన పేరిట లిఖించుకున్న రోహిత్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ రికార్డును బద్దలు […]
కెయిర్న్స్ వేదికగా జరిగిన తొలివన్డేలో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 232 పరుగులు చేయగా, ఆసీస్ జట్టు 45 ఓవర్లకే లక్ష్యాన్ని చేధించింది. అయితే.. ఈ మ్యాచులో మాక్స్‌వెల్ అందుకున్న క్యాచ్.. మ్యాచ్ కే హైలైట్ గా నిలుస్తోంది. రెప్పపాటులో.. అదీ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు మ్యాక్సీ. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 3 వన్డేల సిరీస్ […]
స్పోర్స్ట్ డెస్క్- టీం ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ అయ్యింది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ టీ-20 మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ పేరిట రికార్డ్ ఉండేది. కానీ శుక్రవారంతో ఈ రికార్డ్ కాస్త బ్రేక్ అయ్యింది. న్యూజిలాండ్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ మార్టిన్ గప్తిల్ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. రాంచీ వేదికగా శుక్రవారం భారత్ తో […]
క్రికెట్ అందరికి ఇష్టమైన ఆట. అందరూ చాలా ఇష్టంగా ఆడే ఆట కూడా. కానీ.., నిజం చెప్పాలంటే ఇంటెర్నేషనల్ క్రికెట్ లో ఉండే చాలా రూల్స్ మనలో చాలా మందికి తెలియవు. ముఖ్యంగా నో బాల్స్ విషయంలో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. తాజాగా ఇండియా- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో ఇలాంటి కన్ఫ్యూజన్ సీన్ ఒకటి క్రియేట్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. జైపూర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ […]
‘న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా 2021’లో టీమిండియా శుభారంభం చేసింది. 3 టీ20ల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి చేరింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్, సూర్యకుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్‌తో విజయం చేరువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా స్కోర్, తీసిన వికెట్లు, రోహిత్, స్కై షాట్ల గురించి ఎవరూ మాట్లాడుకోవట్లేదు. గప్టిల్ నో లుక్ సిక్స్, దీపక్ చాహర్ డెడ్లీ లుక్ గురించే అంతా హాట్ […]
టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్టు. ఇప్పటి వరకు రెండు వన్డే ప్రపంచ కప్‌లు, ఒక టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2021లో సమీస్ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. 2019 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఓడి మూడో వన్డే వరల్డ్ కప్ సాధించలేకపోయింది. ఆ మ్యాచ్ తలచకుంటే.. 240 పరుగుల టార్గెట్ చేజ్ చేసే క్రమంలో ఆదిలోనే టపటప వికెట్లు పడిన దృశ్యాలు.. ఆ తర్వాత జడేజా, ధోని […]