ప్రతిష్టాత్మకమైన యాషెస్ లో బ్యాటింగ్, బౌలింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ అభిమానులకి మంచి కిక్ ఇస్తుంది. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ ప్లేయర్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కారణంగా ఆసీస్ బ్యాటర్ పెవిలియన్ బాట పట్టాడు.
క్రికెట్ ఆడే టైమ్‌లో గ్రౌండ్లో కొందరు ప్లేయర్లు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొందరు ఆటగాళ్ల చర్యలైతే వీళ్లేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అనేంతలా షాక్‌కు గురిచేస్తాయి. ఆసీస్ క్రికెటర్ లబుషేన్ చేసిన ఒక పని ఇలాగే హాట్ టాపిక్‌గా మారింది.
స్లెడ్జింగ్ చేయడంలో, ఛీటింగ్ చేయడంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఏ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. యాషెస్ లో భాగంగా తాజాగా అలాంటి ఛీటింగ్ ఒకటి చేసి దొరికిపోయింది. దీంతో ఇప్పుడు కంగారూల జట్టు మీద విమర్శలు ఎక్కువవుతున్నాయి.
భారత్,ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం ఓవల్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా జట్టుని తెలుగు బౌలర్ సిరాజ్ మెరుపు బౌలింగ్ తో ఆసీస్ ని హడలెత్తిస్తున్నాడు. ఈ పేసర్ ధాటికి వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ కి సైతం గాయం అయింది.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఆసీస్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఆసీస్ స్టార్ బ్యాటర్ లబూషేన్ ను పెవిలియన్ కు పంపాడు.
ఆసిస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా తడబడింది. ఇక ఈ మ్యాచ్ లో లబూషేన్ కు లైఫ్ ఇచ్చాడు రోహిత్ శర్మ. అశ్విన్ ఎంత చెప్పినా వినకుండా.. కేఎస్ భరత్ మెుత్తుకున్నా గానీ రోహిత్ శర్మ వినలేదు. అసలేం జరిగింది అంటే?
ఫస్ట్ ఛాన్స్ అనేది ఎవరికైనా సరే మరిచిపోలేని అనుభూతి. అది ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకంగా ఉండిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇక క్రికెట్ లో అయితే తమ తొలి మ్యాచులో సదరు ఆటగాళ్లు టెన్షన్ టెన్షన్ గా ఉన్నప్పటికీ కొన్నిసార్లు అద్భుతాలు చేస్తే.. మరికొన్నిసార్లు తడబడుతుంటారు. ఇప్పుడు కేఎస్ భరత్ మాత్రం లైఫ్ టైమ్ గుర్తుండిపోయే మెమొరీని సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టులో తన తొలి స్టంపింగ్ ని అదిరిపోయేలా తీశాడు. ప్రస్తుతం ఆ విషయం […]
క్రికెట్ లో ఏ ఆటగాడిని కూడా తక్కువగా అంచానా వేయకూడదు. తనదైన టైమ్ వచ్చినప్పుడు ఆ ఆటగాడిని ఏ బౌలర్ కూడా ఆపలేడు. గత రెండు సంవత్సరాలుగా ఏ టీమిండియా బ్యాటర్ కూడా సాధించలేని ఘనత అతడు సాధించాడు. నేను చెప్పేది ఏ విరాట్ కోహ్లీ గురించో లేదా.. నయా సంచలనం సూర్యకుమార్ గురించో కాదు. రంజీల్లో దుమ్ములేపుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ లో తన ఫస్ట్ క్లాస్ […]
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం చివరిదైన మూడో టెస్టు ప్రారంభమైంది. ఇప్పటికే మూడు టెస్టుల ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టులు గెలిచి కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. మూడో టెస్టులోనూ తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. తొలి రోజు 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా.. రెండు వికెట్లు కోల్పోయి.. 147 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీలు […]
టీ20 వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అయిన ఆస్ట్రేలియా జట్టు.. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో రెచ్చిపోయి ఆడి, సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ తో ఫామ్ లోకి వచ్చాడు ఆసిస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. టీ20 వరల్డ్ కప్ లో కేవలం ఒక్క మ్యాచే ఆడిన స్మిత్.. తర్వాత బెంచ్ కే పరిమితం అయ్యడు. ఈ క్రమంలోనే అవకాశం వస్తే.. టీ20ల్లో సైతం […]