సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీలలో ఇనాయ సుల్తానా ఒకరు. దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఓ వీడియో కారణంగా ఆమె రాత్రికి రాత్రే క్రేజ్ పాపులర్ అయిపోయింది. కానీ.. ఆ వీడియో వల్లే ఎన్నో ట్రోల్స్ కూడా ఫేస్ చేసింది. అయితే.. ఇనాయ లైఫ్ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నాక మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇనాయ అంటే బిగ్ బాస్ కి ముందు, బిగ్ బాస్ కి తర్వాత అన్నట్లుగా కెరీర్ ని ప్లాన్ […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే విభజన సందర్భంగా.. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని.. నాటి ప్రదాని మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. కానీ తర్వాత అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో అధికారం వేరే వారి చేతుల్లోకి వెళ్లింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కకు పెట్టి.. ప్యాకేజీ ప్రకటించింది. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించే నేతలు […]
డిసెంబర్ 7 నుంచి 29 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై పోరాడేందుకు వైసీపీ పార్టీ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రావాల్సిన విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తేందుకు వైసీపీ పార్టీ సిద్ధమైంది. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా డిమాండ్ ను పార్లమెంటులో సంధించనున్నారు. ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ […]
Margani Bharat: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. ఆ ముగ్గురు హైదరాబాద్‌లో ఉండి.. ఏపీలోని ప్రజలను అమరావతి కోసం ఎగదోసి బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు.. రైతుల పాదయాత్రను తిప్పికొడతారని చెప్పారు. గతంలో చంద్రబాబు జోలి యాత్ర చేశారని, ఆ డబ్బుతో ఇప్పుడు రైతుల పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. మంగళవారం మార్గాని భరత్ మీడియాతో […]
ప్రస్తుతం యువత అంతా సోషల్ మీడియా వైపే పరుగులు. తమకున్న టాలెంట్ తో అదరగొడుతూ లక్షల కొద్దీ పాలోవర్లను పెంచుకుంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరుకు చెందిన అఫ్రీన్ ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ పాలోవర్లను సంపాదించింది .ఈ ఫీట్ మాములేగా అని మనకు అనిపించొచ్చు. సెలెబ్రెటీలో, వ్యాపారవేత్తలో అయితే ఈ ఫీట్ సర్వ సాధారణం.. కానీ తను సినీ నటో, ప్రముఖ వ్యాపారవేత్తో కాదు, సాధారణ మధ్యతరగతి అమ్మాయి. చదివేది డిగ్రీ.. అదీ ప్రభుత్వ కళాశాలలో!. […]