సెలబ్రిటీలకు సంబంధించి.. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అభిమానులు మాత్రమే కాక.. సామాన్యులు కూడా కోరుకుంటారు. ఇక ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు చాలా కామన్. ఇక పెళ్లైన వ్యక్తిపై మోజు పడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. పలువురు స్టార్ హీరోయిన్లు.. అల్రెడీ పెళ్లై, విడాకులు తీసుకున్న వ్యక్తితో ప్రేమలో పడటమే కాక.. వివాహం కూడా చేసుకుని.. ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నారు. ఇక తాజాగా ఇలా పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన సెలబ్రిటీల […]
సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే హీరోయిన్లందరు దాదాపు మోడలింగ్ రంగం నుంచి వచ్చినవారే. మోడలింగ్, అడ్వర్టైజింగ్ రంగం నుంచి వచ్చిన హీరోయిన్లే పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసి ఏకంగా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాల్ని దక్కించుకుంది హర్యానా సోయగం మానుషి చిల్లర్. గతంలో బాలీవుడ్ లో పృథ్వీరాజ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మానుషి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇదే ఊపుతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. సినిమా ద్వారా యంగ్ టైగర్ యన్టీఆర్, రామ్ చరణ్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాందించారు. దీంతో బాలీవుడ్ లోనూ వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. RRR సినిమాలో రామ్ చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రను చూసి నార్త్ ఆడియెన్స్ అందరూ కూడా నిజంగానే రాముడు అనే తరహాలో ఊహించుకున్నారు. రామ్ చరణ్ తో నటించాలని […]
2017 మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న మానుషి చిల్లర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అవకాశం వస్తే సినిమాల్లో నటిస్తానని మిస్ వర్డల్ కిరీటం గెలిచిన సందర్భంలో తెలిపింది. ఆ విధంగానే తన ప్రతిభను నిరూపించుకోవడానికి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది ఈ మిస్ వరల్డ్ భామ మానుషి చిల్లర్. అయితే మొదటి సినిమాలోనే ఏకంగా అక్షయ్ కుమార్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. అక్షయకుమార్ నటిస్తున్న ‘పృథ్వీరాజ్’ మూవీలో హీరోయిన్ గా మానుషి చిల్లర్ […]