స్టార్ స్పిన్నర్ అశ్విన్ మరోసారి న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ఏకంగా ధావన్ కు చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఇంతకీ అదేంటో తెలుసా?
మన్కడింగ్ రూల్ పై ఐసీసీ ఆటగాళ్లకు అవగాహన కల్పించింది. బౌలర్ బంతి విసరకముందే.. బ్యాటర్ క్రీజ్ దాటి బయటికి వెళితే రనౌట్ చేయడం నిబంధనలకు విరుద్దమేమీ కాదని తెలిపింది. అయితే తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన ఓ దేశవాలీ మ్యాచ్ లో మన్కడింగ్ ద్వారా బ్యాటర్ ను అవుట్ చేయడంతో ఆ బ్యాటర్ గ్రౌండ్ లోనే వీరంగం సృష్టించాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసింది తప్పని సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ సంచలన కామెంట్ చేశాడు. భారత్-శ్రీలంక మధ్య గౌహతీ వేదికగా జరిగిన తొలి వన్డేలో లంక కెప్టెన్ షనకను టీమిండియా బౌలర్ మొహమ్మద్ షమీ మన్కడింగ్ ద్వారా రనౌట్ చేస్తే.. దాన్ని రోహిత్ శర్మ వెనక్కి తీసుకోవడాన్ని తప్పుబట్టాడు. క్రికెట్‌లో మన్కడింగ్ చట్టబద్దమైందని అయినా.. దాన్ని ఒక అనైతిక అవుట్‌గా చూడటం మానేయాలని అన్నాడు. ఆటలో బ్యాటర్లు, బౌలర్లకు సమాన అవకాశాలు ఉండాలని.. బాల్ […]
మన్కడింగ్.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఇదో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ రూల్స్ ప్రకారం మన్కడింగ్‌ను రనౌట్‌గా పరిగణిస్తున్నా.. కొంతమంది అది కరెక్ట్ కాదని.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, నైతికంగా అవుట్ కాదని అంటున్నారు. టీమిండియా సీనియర్ క్రికెటర్ అశ్విన్ లాంటి వాళ్లు మన్కడింగ్ చట్టబద్ధమైందని దాన్ని అనైతికంగా చూడటం మానేయాలని, బ్యాటర్లకు బౌలర్లకు సమాన అవకాశాలు ఉండాలని అంటున్నారు. ఇలా మన్కడింగ్‌ను వ్యతిరేకిస్తూ.. సమర్ధిస్తూ.. చాలా రకాల వాదనలే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడక్కడా.. మన్కడింగ్‌తో […]
శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా 2023లో వన్డే సిరీస్ ని కూడా శుభారంభం చేశారు. తొలి వన్డే మ్యాచ్ లో భారత్- శ్రీలకంపై 67 పరుగుల తేడాతో ఘన విజయం నమోదుచేసింది. ఈ మ్యాచ్ లో ఆట పరంగా బాగా చెప్పుకోదగ్గ విషయాలు కోహ్లీ శతకం, షనక పోరాటం మాత్రమే. కానీ, వాటన్నింటికి మించి కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆతను కనబరిచిన స్పోర్ట్స్ మన్ షిప్ కి శ్రీలంక దిగ్గజాలు ఫిదా అయిపోయారు. […]
క్రికెట్ లో ఎన్నో నిబంధనలు ఉంటాయి. కానీ అవన్ని ఆటగాళ్లకు పూర్తిగా తెలీవు. కొన్ని కొన్ని విచిత్రమైన అవుట్లు జరిగినప్పుడే నిబంధనలు వెలుగులోకి వస్తాయి. ఇక క్రికెట్ లో అరుదైన అవుట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. కచ్చితంగా ‘మన్కడింగ్’ అవుట్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. దీనికి ఆద్యుడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అనే చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జోస్ బట్లర్ ను అవుట్ చేయడం ద్వారా దీనిని వెలుగులోకి తెచ్చాడు. ఇక అప్పటి నుంచి […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా మారింది. సెమీస్ వెళ్లాలంటే ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లంక విజయంపై ఆధారపడ్డ ఆసిస్ కు భంగపాటు తప్పలేదు. ఇక ఆదివారం సూపర్ 12 లో భాగంగా మరో కీలక మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా-జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. సంచలన ప్రదర్శన ఇస్తున్న జింబాబ్వే టీమిండియాను కలవర పెడుతుందనే చెప్పాలి. ఒక్క పరుగుతో పాక్ ను ఓడించి ఒక్కసారిగా వరల్డ్ కప్ […]
రవిచంద్రన్ అశ్విన్.. క్రికెట్‌లో ఇతనో మాస్టర్‌మైండ్. రూల్ అంటే రూలే అనే సిద్ధాంతంతో ఆడే క్రికెటర్. తొలిసారి మన్కడింగ్ చేసి సంచలనం సృష్టించినా.. హై ప్రెషర్ భారత్-పాక్ మ్యాచ్‌ల్లో ఒక్క బాల్‌కు రెండు రన్స్ అసవరమైన దశలోనూ.. ఎంతో కూల్‌గా తెలివిగా వైడ్‌ను దాని దారిన దాన్ని పోనిచ్చినా.. అశ్విన్ స్టైలే వేరు. అందుకే అంతన్ని మాస్టర్‌మైండ్ అంటుంటారు. పక్కా లెక్క ప్రకారం క్రికెట్ ఆడే అశ్విన్.. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మిల్లర్‌పై కాస్త […]
క్రికెట్ మ్యాచ్ లో క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో.. ఔట్ కాకుండా చూసుకోవడం కూడా అంతే కష్టం. ఎందుకంటే బౌలర్లు, ఫీల్డర్లు.. బ్యాటర్ ని ఎలా పెవిలియన్ కు పంపేయాలా అని చూస్తుంటారు. అందుకే బ్యాటర్లు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో బాగా డిస్కషన్ లో నిలిచిన టాపిక్ మన్కడింగ్. దీని బారిన పడ్డ పలువురు క్రికెటర్లు.. ఏం చేయాలో తెలీక బిత్తరచూపులు చూస్తున్నారు. ఇప్పుడు అలా చేసినా సరే […]
క్రికెట్ అనేది ఓ గేమ్. అందులో ఓ జట్టు గెలిస్తే, మరో జట్టు ఓడిపోతుంది. ఇవే కాదు కొన్నిసార్లు జరిగిన చిన్న విషయాలు.. పెద్ద చర్చకు దారితీస్తాయి. అలా గత కొన్నేళ్లలో బాగా చర్చనీయాంశమైన విషయం మన్కడింగ్. ఐపీఎల్ లో బట్లర్ ని అశ్విన్.. ఇదే స్టైల్లో నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ఔట్ చేసినప్పుడు రచ్చ రచ్చ జరిగింది. ఇటీవల కాలంలో అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లని మీడియా పర్సన్స్ […]