చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు మంజిమ మోహన్. తెలుగులో తీసింది రెండు,మూడు సినిమాలే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో ఆమె గౌతమ్ కార్తీక్‌ను పెళ్లి చేసుకున్నారు.
శరీరాకృతి విషయంలో మగవారి కన్నా ఎక్కువగా ఆడవారు విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. మగాళ్లు ఎలా ఉన్నా పర్లేదు చల్తా అన్నట్లు ఉంటారు.. అదే ఆడవారి విషయానికి వస్తే.. రంగు, రూపు, ఆకృతి.. ఇలా ప్రతి దాన్ని పట్టి పట్టి చూస్తారు. ఏదో ఒక విషయంలో వంక పెడుతూనే ఉంటారు. ఇక నటీమణుల విషయంలో ఈ విమర్శలు మరి కాస్త ఎక్కువే వినిపిస్తాయి. వారు కాస్త ఒళ్లు చేసినా.. అవకాశాలు తగ్గుతాయి.. ఇటు అభిమానులు కూడా విమర్శలు చేస్తారు. […]
కోలీవుడ్ నటుడు గౌతమ్ కార్తీక్, కోలీవుడ్ బ్యూటీ మంజిమ మోహన్.. ఇద్దరూ ఇవాళ ఒక ఇంటి వాళ్ళు అయ్యారు. గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ.. కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్ లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు వీరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటో […]
ప్రముఖ తమిళ హీరో గౌతమ్ కార్తిక్, బహు భాషా నటి మంజిమా మోహన్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. తమ ప్రేమ విషయాన్ని తాజాగా ఇద్దరూ ధ్రువీకరించారు. తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా తాము ప్రేమించుకుంటున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈనెల 28న వీరి పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని వీరే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. శుక్రవారం కార్తిక్, […]
హీరోతో ప్రేమలో పడిపోయినట్లు.. స్టార్ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అంటూ మీడియా ఎప్పటి నుంచో కోడై కూస్తోంది. ఇద్దరు కలిసి షికార్లకు వెళ్లడం.. పార్టీలు అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో.. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ వార్తలను సదరు హీరోయిన్, హీరో ఇద్దరు కొట్టి పారేయలేదు.. అలా అని కన్ఫామ్ చేయలేదు. ఇదుగో ఇప్పుడు మూడేళ్ల […]
చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య పుట్టే ప్రేమలు, బ్రేకప్ లు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయాయి. ఏదొక సినిమా సమయంలో కలిసి పనిచేయడం.. కొద్దిరోజులకు ప్రేమలో పడటం.. కొన్నాళ్లు కలిసి తిరగటం.. అంతా అయిపోయాక బ్రేకప్ తో ఫుల్ స్టాప్ పెట్టేయడం మాములే. ఎందుకంటే.. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సినిమా జంటలు కూడా ఈజీగా ‘మా దారులు వేరని తెలుసుకున్నాం. సో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించండి’ అంటూ సోషల్ మీడియా పోస్ట్ […]