మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. కాగా ఇవాళ పోలీస్ శాఖపై, ప్రభుత్వ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షనలను అరికట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు అభిప్రాయపడింది.
మణిపూర్ లో చోటుచేసుకున్న హింస దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మృగాళ్లుగా మారిన అల్లరిమూక మహిళలపై దారుణాలకు ఒడిగట్టారు. మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
మణిపూర్ లో హింసకు ఆజ్యం పోసింది.. కుకీ మహిళలపై అత్యాచారం జరగడానికి కారణం ఎవరో సెక్యూరిటీ ఏజెన్సీల అధికారులు వెల్లడించారు. వాళ్ళని అలా అమ్మాయిలపై దాడి చేసేలా ప్రేరేపించిన వాళ్ళు వేరే ఉన్నారని అన్నారు.
మణిపూర్ లో జరిగిన విషాదం ఘటన దేశం మొత్తంగా సంచలనం రేపింది. మహిళలను నగ్నంగా కొందరు దుండగులు ఊరేగించడం సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. అసలు జరిగిన విషయాలు ఏంటో తెలుసుకుందాం..
మణిపూర్ ఘటన యావత్ భారత దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఆడవారి పట్ల మానవ మృగాళ్లా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్యులు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రెటీలు ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించారు. నింధితులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
మహిళలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నప్పటికి జరిగే ఘోరాలు మాత్రం ఆగడం లేదు. మణిపూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అల్లరిమూక ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ముగ్గురు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించి ఆపై సామూహిక అత్యాచారం చేశారు. రాత్రి జరిగిందంటే ఏమీ చేయలేని దుస్థితి అనుకోవచ్చు. కానీ పట్టపగలే అమ్మాయిలను ఎత్తుకెళ్ళి మరీ బహిరంగప్రదేశంలో సామూహిక అత్యాచారం చేశారు.
నెల రోజుల నుంచి మణిపూర్ లో పెద్ద ఎత్తున అల్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య చెలరేగిన విభేదాలు ఘర్షణలకు దారి తీశాయి. ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ విధ్వంసాలు సృష్టిస్తున్నారు.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇస్తుంటారు. అవి సాధ్యమవుతాయా లేదా అన్న విషయం పట్టించుకోరు. ఆ తరువాత ఎన్నికల్లో విజయం సాధించాక ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చటంలో ఆలస్యం చేస్తారు. దీంతో ప్రతిపక్షంనుచి ఇటు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతది.